DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సకల విద్య పారంగతులు వాజపేయి: ప్రధాని మోడీ.

వాజ్‌పేయీ స్మారక నాణేన్ని విడుద‌à°² చేసిన ప్ర‌ధాన మంత్రి

న్యూ ఢిల్లీ, డిశంబర్ 24, 2018 (DNS Online ):  à°¦à°¿à°µà°‚à°—à°¤ మాజీ ప్రధాని, భార‌à°¤ à°°‌త్న à°…à°Ÿ‌ల్ బిహారీ వాజ్‌పేయీ గౌర‌వార్థం

ప్ర‌ధాన మంత్రి à°¨‌రేంద్ర మోదీ à°’à°• స్మారక నాణేన్ని విడుద‌à°² చేశారు. అటల్ జి జన్మదినోత్సవాన్ని (డిశంబర్ 25 ) పురస్కరించుకుని దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జరిగిన à°“

కార్యక్రమం లో ప్రధానమంత్రి మాట్లాడుతూ వాజ్‌పేయీ భౌతికంగా à°®‌à°¨ à°®‌ధ్య లేర‌ని à°¨‌మ్మేందుకు à°®‌à°¨ à°®‌స్తిష్కాలు సిద్ధంగా లేవ‌న్నారు.  à°†à°¯‌à°¨ ప్రేమాస్ప‌దుడైన

ప్ర‌ముఖుడ‌ని, ఆయ‌à°¨‌ ను à°¸‌మాజం లోని అన్ని à°µ‌ర్గాల వారు గౌర‌వించార‌ని తెలిపారు. వాజ్‌పేయీ స్వ‌à°°à°‚ à°¦‌శాబ్దుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿  à°ªà±à°°‌జాస్వరం à°—à°¾ నిల‌à°šà°¿à°‚à°¦‌ని ఆయ‌à°¨ అన్నారు.

 à°’à°• à°µ‌క్త‌ à°—à°¾ ఆయ‌à°¨‌ కు సాటి లేదని మోదీ పేర్కొన్నారు. à°®‌à°¨ దేశం లోని అత్యుత్త‌à°® మహోపన్యాసకుల లో ఆయ‌à°¨ à°’à°•‌à°°‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. à°’à°• పాలకునిగా à°Žà°‚à°¤ పేరు

సంపాదించుకున్నారో, అంతకు మించి భాషా సాహిత్య వేత్త అన్నారు. ఆయన  à°µà±ƒà°¤à±à°¤à°¿ జీవ‌నం లో సుదీర్ఘ కాలం ప్ర‌తిప‌క్ష స్థానాల లో à°—‌à°¡à°šà°¿à°¨‌ప్ప‌à°Ÿà°¿à°•à±€  à°Žà°²à±à°²‌ప్పుడూ దేశ హితం

గురించే మాట్లాడార‌ని శ్రీ à°¨‌రేంద్ర మోదీ తెలిపారు.  à°ªà±à°°‌జాస్వామ్యం à°¸‌ర్వోన్న‌తం à°—à°¾ ఉండాల‌ని  à°†à°•à°¾à°‚క్షించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  à°µà°¾à°œà±‌పేయీ à°®‌à°¨

à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°’à°• ప్రేర‌à°£‌ à°—à°¾ ఉంటూనే వుంటార‌ని ఆయ‌à°¨ విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.
ఈ కార్యక్రమం లో లోక్ సభ సభాపతి సుమిత్ర మహాజన్, భారత ఆర్ధిక శాఖామంత్రి అరుణ్

జైట్లీ, కేంద్ర అటవీ శాఖా, పర్యావరణ శాఖా మంత్రి డాక్టర్ మహేష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

 

pix courtesy: pib

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #new delhi  #prime minister  #vajpai

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam