DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 3 నుంచి భక్తుల చెంతకే భగవంతుని కల్యాణాలు 

జనవరి 3 నుండి శ్రీకాకుళం, తూగో జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుమల, డిశంబర్ 26, 2018 (DNS Online): తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿)  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ కల్యాణం ప్రాజెక్టు

ఆధ్వర్యంలో జనవరి 3 , 2019 ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ కల్యాణాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి

చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం లో భాగంగానే జనవరి 3 నుంచి జనవరి 10వ తేదీ వరకు శ్రీకాకుళం,

తూర్పు గోదావరి జిల్లాలో 11  à°ªà±à°°à°¾à°‚తాల్లో à°ˆ కల్యాణాలు జరుగనున్నాయి. à°ˆ రెండు జిల్లాల్లోనూ రోజుకొక గ్రామంలోని ఆలయంలో à°ˆ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోజరుగనున్న కార్యక్రమాల వివరాలు : జనవరి 3à°µ తేదీన బూర్జ మండలం పి.ఎల్‌.దేవిపేట గ్రామంలోని శ్రీరామలవారి ఆలయ ప్రాంగణంలోను, జనవరి 4à°¨ శ్రీకాకుళం

మండలం మాలమనయ్యపేటలోని శ్రీ à°…à°­à°¯ ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలోను, జనవరి 5à°¨ సిగడం మండలం పాలఖండ్యాం గ్రామంలోను, జనవరి 6à°¨ శ్రీకాకుళం పట్టణంలోని ఎన్‌.à°Ÿà°¿.ఆర్‌.

మున్సిపాల్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోను, జనవరి 7à°¨ సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలోని శ్రీ బాలాజి పార్వతమ్మ పెరంటాల క్రీడా ప్రాంగణంలోను,  à°œà°¨à°µà°°à°¿ 8à°¨ పొందూరు

మండలం కోటిపల్లి గ్రామంలోని గ్రామదేవత ఆలయ ప్రాంగణంలోను, à°ˆ  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ కల్యాణం జరుగనున్నారు.  à°…దే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో జనవరి 6à°¨ ఆత్రేెయపురం మండల

కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని స్వామివారి ఆలయ ప్రాంగణంలోను, జనవరి 7à°µ తేదీన రావులపాలెం మండలం కేంద్రంలోని శ్రీ మురళి రామాలయ ఆలయ

ప్రాంగణంలోను, జనవరి 8న ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామంలోని శ్రీ శివాలయం ప్రాంగణంలోను, జనవరి 9న మారేడుమిల్ల్లి మండలం కోడురు గ్రామంలోని శ్రీ రామాలయం

ప్రాంగణంలోను, జనవరి 10à°¨ గంగవరం మండలం ఏటిపల్లి  à°—్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ  à°ªà±à°°à°¾à°‚గణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. 

సుదూర

ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు కనువిందు చేసేందుకు టిటిడి ఈ కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. శ్రీనివాస

కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రభాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు

నిర్వహిస్తారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ttd  #srinivasa kalyanam
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam