DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్సవ్ లో మొక్కలు అమ్మాలనుకుంటున్నారా 

విశాఖపట్నం, డిశంబర్ 26, 2018 (DNS Online): ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే విశాఖ ఉత్సవం లో భాగంగా వివిధ రకాల మొక్కలు, విత్తనాలు అమ్మాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం

కల్పిస్తున్నారు. విశాఖ సిటి సెంట్రల్ పార్క్ లో  à°µà°¿ ఏం ఆర్ à°¡à°¿ ఏ (ఉడా )  à°¦à±à°µà°¾à°°à°¾ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనకు వివిధ విక్రయ కేంద్రాలను పెట్టుకునే వారు తక్షణం అటవీ

అధికారి (ఫోన్ నెంబర్ 73373 50119 ) ను సంప్రదించవలసిందిగా తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ ను పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ బుధవారం వి ఏం ఆర్ డి ఏ

 à°•à°¾à°°à±à°¯à°²à°¯à°‚ లో విడుదల చేశారు.  à°µà°¿à°µà°¿à°§ రకాల పూల ఆకృతులతో విభిన్నంగా  à°¬à°¹à°¿à°°à°‚à°— ప్రదర్శనకు  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à± చేస్తున్నామని వి ఏం ఆర్ à°¡à°¿ ఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± బసంత్ కుమార్  à°®à±à°–్య

కార్యదర్శికి వివరించారు. ప్రజలకు ఆకట్టుకునేలా  à°¥à°¾à°¯à±à°²à±†à°‚డ్ , కోల్కతా, బెంగళూరు, కడియం  à°¨à±à°‚à°¡à°¿  à°®à±Šà°•à±à°•à°²à°¨à± తెప్పిస్తున్నామని తెలిపారు.  à°ªà±à°·à±à°ª ఆకృతులతో పాటు డ్రై

 à°«à±à°²à°µà°°à±à°¸à±,  à°µà±†à°œà°¿à°Ÿà°¬à±à°²à± కార్వింగ్ తదితర ప్రదర్శనతో పాటు, కళా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  à°ˆ ఉత్సవం లో వివిధ రకాల పూల మొక్కలు , విత్తనాలు

అమ్ముటకు ఆసక్తి à°—à°² నర్సరీ  à°¯à°¾à°œà°®à°¾à°¨à±à°¯à°¾à°²à±  à°¸à°‚ప్రదించాలని కోరారు. à°ˆ బ్రోచర్ ఆవిష్కరణ లో  à°œà±€à°µà±€à°Žà°‚సీ కమిషనర్  à°¹à°°à°¿à°¨à°¾à°°à°¾à°¯à°£à± ,   పార్లమెంట్ సభ్యులు  à°¹à°°à°¿à°¬à°¾à°¬à±, శాసన

సభ్యులు గణబాబు, వాసుపల్లి గణేశ్, విష్ణు కుమార్ రాజు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #VUDA  #VMRDA  #Metro #flower show  #visakha utsav

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam