DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీనియర్ నేషనల్ టిటి పోటీలకు అఫీషియల్ గా డివిఎస్ వై శర్మ

విశాఖపట్నం, డిశంబర్ 27, 2018 (DNS Online):  à°œà°¨à°µà°°à°¿ 4 నుంచి 9 వరకు ఒరిస్సా లోని కటక్ లో జరుగనున్న సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలలో టెక్నీకల్ అఫీషియల్ à°—à°¾

విశాఖ జిల్లా టిటి సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ నియమితులయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నం జిల్లా టిటి సంఘం, ఎల్ ఐ సి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శర్మను

అభినందించారు. ఇటీవలే డెహ్రాడూన్ లో జరిగిన జాతీయ ఎల్ ఐ సి క్రీడాపోటీల్లోనూ శర్మ పాల్గొన్నారు. విశాఖ జిల్లా టిటి కార్యదర్శి గా పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి

పోటీలను విశాఖ వేదికగా నిర్వహించారు. ఇటీవలే జపాన్ కు చెందిన స్వచ్చంద సంస్థతో కలిసి విశాఖ టిటి క్రీడా కారులకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు.
తనకు ఈ అరుదైన

అవకాశం లభించడం పట్ల తానూ ఉద్యోగం చేస్తున్న ఎల్ ఐ సి యాజమాన్యానికి, ఆంధ్ర ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షులు వి. భాస్కర్ రామ్, కార్యదర్శి ఎస్ ఎం సుల్తాన్

లకు ధన్యవాదాలు తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag #table tennis  #tt  #senior nationals  #sharma

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam