DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో 175 సీట్లలోనూ జనసేన పోటీ చేస్తుంది: నాదెండ్ల 

సోషల్ మీడియా ద్వారా ప్రచారం తో జనసేన రికార్డు చేసింది :నాదెండ్ల 

జనసేన తరంగం దేశంలోనే ఒక రికార్డు :

విశాఖపట్నం, డిశంబర్ 28, 2018 (DNS Online): రానున్న శాసన సభ

ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని 175  à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±à°²à±‹à°¨à±‚ జనసేన విడిగానే పోటీ చేస్తుందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శుక్రవారం విశాఖపట్నం లోని

అక్కయ్యపాలెం లో నెలకొల్పిన జనసేన ఉత్తరాంధ్ర జిల్లాల కేంద్ర కార్యాలయాన్ని అయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జనసేన పార్టీ

సంపూర్ణ శక్తులూ వొడ్డుతూ ఎన్నికలకు సన్నాయత్త మవుతోందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, జనసేనాని అభిమానులకు నిర్వహించిన శిక్షణా

కార్యక్రమాల్లో భాగంగా ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నాం. దానికి నిదర్శనమే ఉద్దానం లో వేలాదిగా ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యేనన్నారు. జనసేన కమిటెడ్

పాలిటిక్స్ చేస్తుంది. కన్నింగ్ పాలిటిక్స్ చెయ్యడని, సమస్యలను షోషల్ మీడియా ద్వారా తెలియచేయండి, పరిష్కారం చూపిస్తామన్నారు. 

విశాఖ లో నివసించాలని జనసేన

అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారని, దానికై ముందస్తు కార్యాచరణ పార్టీ చేస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ కార్యకర్తలు,

ప్రజల సమస్యల పరిష్కరణకై à°ˆ ఉత్తరాంధ్ర కేంద్ర కార్యాలయం పనిచేస్తుందన్నారు. 

సోషల్ మీడియా ఒక రికార్డు :

ఈ నెల మొదటి వారం లో మొదలు పెట్టిన సోషల్ మీడియా

ప్రచారం అత్యంత ఘన విజయం సాధించామన్నారు. పేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి షోషల్ మీడియా సాధనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు భారీ సంఖ్యలో 4

కోటి 31 లక్షలు మంది పార్టీ విధానాలను ప్రచారం చేయడం జరిగిందన్నారు. à°ˆ ప్రచారం భారత దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచామన్నారు. 

జనసేన తరంగం ఒక ప్రభంజనం :
/> జనసేన ఆశయాలను ఇంటి, ఇంటికి తీసుకెళ్లడమే 'జనసేన తరంగం' ముఖ్య ఉద్దేశమన్నారు. యువతను, జనసైనికుల్ని రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే

'జనసేన తరంగం' చేపట్టినట్టు తెలిపారు. 
జన సేన తరంగం అంటే జన సైనికులకు పార్టీ విధానాలు, ప్రజా సమస్యలు - పరిష్కారాలు, స్పందించవలసిన తీరు తదితర అంశాలపై ప్రతి

జిల్లాలోనూ శిక్షణ ఇవ్వడమేనన్నారు. దీనిలో భాగంగానే గురువారం విజయనగరం లో శిక్షణ చేపట్టామని, శుక్రవారం విశాఖనగరం లోని సాగర తీరం లో శిక్షణ మొదలైందని, ఇది

శనివారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఐదు రోజుల పాటూ à°ˆ జనసేన తరంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జనసైనికులు దీనిని విజయవంతం చేయాలన్నారు.  à°°à±†à°‚డో విడత

జనసేన తరంగం శిక్షణను పవన్ త్వరలోనే ప్రారంభిస్తారన్నారు. 

జనవరి 1 న 100 రోజుల కార్యాచరణ :
నూతన సంవత్సరం జనవరి 1  à°¨ రాబోయే 100  à°°à±‹à°œà±à°² కార్యక్రమం పవన్ విడుదల

చేస్తారని, జనసేన పార్టీని ఎలా బలోపేతం చెయ్యడం కోసం ప్రకటన చేస్తారన్నారు. జన సైనికులు తమ స్థానిక సమస్యలను అధ్యయనం చేసి, సమస్యకు పరిష్కారం దొరికే విధంగా కృషి

చేస్తున్నామని తెలిపారు. పార్టీ కుల, మతాలకు అతీతంగా పని చేస్తుందన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో మాజీ మంత్రి పి. బాలరాజు, మాజీ ఎం ఎల్ ఏ చింతలపూడి వెంకటరామయ్య,

మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్, ఉత్తర à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—à°‚ ఇంచార్జి à°‡à°‚చార్జి గేదెల శ్రీనుబాబు, à°ªà°¶à±à°šà°¿à°® నియోజకవర్గం ఇంచార్జి à°¡à°¾à°•à±à°Ÿà°°à± సునీతి,  తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live   #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #janasena  #jana sena #nadendla  #manohar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam