DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శతశాతం విద్య ఫలితాలు సాధిస్తాం  : జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ 

ప్రాజెక్టుల అమలులో జీవీఎంసీ అభివృద్ధి పథం లో నడుస్తోంది

పన్నుల వసూళ్లతో ఆర్ధికంగా బలపడుతున్నాం, 

విశాఖపట్నం, డిశంబర్ 28, 2018 (DNS Online): గ్రేటర్ విశాఖ నగరం

పరిధిలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పడవ తరగతి లో శతశాతం ఉత్తీర్ణతా ఫలితాలు సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు

గ్రేటర్ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని బాల్యం,

అమృత, స్మార్ట్ సిటీ మేనేజ్మెంట్, సోల్డ్ వెస్ట్ మేనేజ్మెంట్ తదితర విధాలుగా అమలవుతున్న వివిధ ప్రాజెక్ట్ ల పనితీరు అభివృద్ధి పథం లో నడుస్తూ, జీవీఎంసీ

సత్ఫాలితాలు సాధిస్తోందన్నారు. 

విద్యా ప్రణాళికలు

à°ˆ ఏడాది 39  à°®à°‚దికి 10 జిపిఎ వచ్చాయని, 2019 లో  50  à°•à°¿ పైగా రావాలని శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యా

సంవత్సరం 2016 - 17 లో పడవ తరగతిలో ఉత్తీర్ణతా 85  à°¶à°¾à°¤à°‚ ఉండాగా, à°ˆ à°—à°¤ విద్యా సంవత్సరం 2017 - 18 లో  92  à°¶à°¾à°¤à°‚ సాధించగలిగామని,  à°ˆ ఏడాది విద్యా సంవత్సరం ( 2018 -19 ) లో  95 శాతం à°•à°¿ రావాలని

ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా జీవీఎంసీ పాఠశాలల విద్యార్థులకు  à°ªà±à°°à°¯à°¿à°µà±‡à°Ÿà± కార్పొరేట్ సంస్థలకు ధీటుగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అడ్వాన్స్డ్

ట్రైనింగ్, కెరీర్ కౌన్సలింగ్. ఇస్తున్నామని, మౌలిక సదుపాయాల కోసం à°ˆ ఏడాది విద్యా వ్యవస్థకు 30  à°•à±‹à°Ÿà±à°²à± బడ్జెట్ కేటాయించి, మరమ్మత్తులు చేయించామని, మిగిలిన

వాటిల్లోనూ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ లు ప్రారంభించామన్నారు. ఐ సి డీ ఎస్ తో అనుబంధంగా అంగన్వాడీ 150

 à°•à±‡à°‚ద్రాల్లో మరమ్మట్లు చేయించాము. టీవీలు, గదుల మరమ్మత్తులు చేయించాం.

2018 లో  à°šà°¾à°²à°¾ ప్రాజెక్ట్ లు మొ అమృత్ లో 250  à°•à±‹à°Ÿà±à°²à°•à± మూడు ప్రాజెక్ట్సలు. రెండు మంచినీటి

సరఫరా, మరొకటి స్తొరగె సరఫరా ఏర్పాట్లకు సంబంధించినది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా ఇవ్వాలి అన్నది ప్రధాన లక్ష్యం అన్నారు. జూన్ నుంచి 27  à°µà±‡à°² ఇళ్లకు కనెక్షలు

ఇచ్చాం.   లక్ష్యం దాదాపు లక్ష ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. 

మంచినీటి పధకాలు :

విశాఖ చెన్నై ఇండస్ట్రీల కారిడార్ లో 24 x 7  à°®à°‚చినీటి

సరఫరా కు చెందింది.  à°¦à°¾à°¦à°¾à°ªà± 300 కిలో మీటర్ల దూరం లో à°ˆ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఇది పూర్తి అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి ప్రాజెక్ట్ అవుతుందన్నారు. అండర్

గ్రౌండ్ స్టోరేజ్ విధానం సగం నగరం పైగా పూర్తి అయ్యిందని, శివారు ప్రాంతాలు సైతం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

నీటి కలెక్షన్ విధానం కోసం పెందుర్తి,

మల్కాపురం, గాజువాక లైన్లు వెయ్యడానికి మొదటి ప్యాకేజి కోసం శంఖుస్థాపన ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసారని, ఆ పని ప్రస్తుతం జరుగుతోందని, రెండవ ప్రక్రియ

కోసం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.  à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± సిటీ ప్రాజెక్ట్ గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ అధారిటీ ద్వారా మొదటి విడత పనులు 90  à°¶à°¾à°¤à°‚ పూర్తి అయ్యాయని,

జనవరి 2019 నాటికీ పూర్తి అవుతుందన్నారు. à°ˆ ఏడాది 400 కోట్ల ప్రాజెక్ట్ à°² పనులు అమలు లో ఉన్నాయన్నారు. 160 కోట్లతో స్మార్ట్సిటిక్ అభివృద్ధి,  80 కోట్లతో  à°®à°‚చినీటి సరఫరా, 60

 à°•à±‹à°Ÿà±à°²à°¤à±‹ అండర్ గ్రౌండ్ పనులు, జరుగుతున్నాయన్నారు. 

అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు :

విశాఖ నగరం లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పలు నిర్మాణాలు ఈ

ఆర్ధిక సంవత్సరం లో చేపట్టనున్నామని కమిషనర్ తెలిపారు. దీనిలో భాగంగానే ఎంవిపి కోలనీలో ఒక కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని, జగదాంబ కూడలి

వద్ద మల్టిలేవేల్ కార్ పార్కింగ్ నిర్మాణం, ఉడా పార్క్ లో మరమ్మత్తులు, పూర్తిగా పునరుద్ధరణ, జరుగుతుందన్నారు. 

ఆదాయం కోసం :

à°ˆ ఏడాది  2017  - 18  à°•à±‹à°¸à°‚ మార్చి 31

 à°¨à°¾à°Ÿà°¿ à°•à°¿ 230  à°•à±‹à°Ÿà±à°²à± వసూలు కాగా, à°ˆ ఆర్ధిక సంవత్సరం లో రూ.  275  à°•à±‹à°Ÿà±à°²à± టార్గెట్ పెట్టగా, దానిలో డిశంబర్ చివరకి  à°°à±‚. 240 కోట్లు వసూలుకు ప్రణాళిక చేశామని,  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ 199

వసూలయ్యాయన్నారు. ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా ఈ టార్గెట్ చేరుకుంటున్నా మన్నారు. నిబంధనల లో వున్న లోపాలను సరిదిద్దుకుంటూ ఈ టార్గెట్ ను

చేరుకుంటున్నామన్నారు. సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పై బహిరంగ విసర్జన లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు.  

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #gvmc 

#commissioner

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam