DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిథిన్ నిషేధం పై DNS సూచన తప్పక అమలుచేస్తాం: జీవీఎంసీ కమిషనర్ 

2020 నాటికి పాలిథిన్ రహిత నగరం à°—à°¾ విశాఖ : జీవీఎంసీ కమిషనర్  

విశాఖపట్నం, డిశంబర్ 29, 2018 (DNS Online): అత్యంత ప్రమాదకరమైన పాలిథిన్ సంచులను 2019 - 20 నాటికి విశాఖనగరం లో పూర్తిగా

నిషేధం అమలు చేస్తామని గ్రేటర్ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ కమిషనర్ హరినారాయణన్ ప్రకటించారు. శనివారం కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ à°ˆ పాలిథిన్ వాడకం ( ప్లాస్టిక్ వాడకం)  à°ªà±ˆ నిషేధం విధించడం కొంత వరకే ఫలితం ఇస్తుందని, అయితే వాడకం వల్ల కలిగే నష్టాల పై నగర వాసుల్లో  à°…వహగానా

కల్పించాలి అని, కమిషనర్ కు DNS ఇచ్చిన సూచనలకు ఆయన సానుకూలంగా స్పందించారు. 
ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం 50 మిల్లి మైక్రా తక్కువ పాలిథీన్స్

సంచులను వినియోగించరాదని, ఈ విషయాన్ని నగరంలోని అన్నితరహాల వ్యాపార సంస్థలు, రైతు బజార్లు, కిరానా, మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, చిన్న తరహా విక్రేతలు, సహా

విశాఖ నగరం లోని అన్ని విక్రయ సంస్థలకు ఇప్పడికే హెచ్చరికలు జరీ చేశామన్నారు. వీటిని అమలు చెయ్యని వారికి జరిమానాలు సైతం విధిస్తున్నామన్నారు. వాటిని నిషేధం

చెయ్యడం సులువుగానే ఉంటుందని, అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధానమని dns ఇచ్చిన సలహా అద్భుతంగా ఉందని, దాన్ని సానుకూలంగా తీసుకుని ఈ అంశం పై అధికారులకు

దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 
 2019  - 2020  à°²à±‹ ప్లాస్టిక్ రహిత నగరంలో చర్యలు తీసుకుంటామని, 2020 నాటికి పాలిథిన్ రహిత నగరంగా విశాఖను

తీర్చిదిద్దుతామన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #gvmc  #commissioner

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam