DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 1 విచ్చలవిడికి పోలీసు విభాగం బ్రేక్, పూర్తి నిఘా

విశాఖపట్నం, డిశంబర్ 30, 2018 (DNS Online): ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో జనం ఎటువంటి పైత్యాలు, విచ్చలవిడితనానికి పోకుండా నగర పరిధిలో  à°¨à°—à°° పోలీసు యంత్రాంగం పూర్తి

నిఘా నేత్రాన్ని బిగించారు. à°ˆ క్రమంలో నగరం లోని వివిధ ప్రాంతాల్లో విధించిన నిబంధనలను పోలీసు యంత్రాంగ ప్రకటించింది.  

1. మద్యం త్రాగి వాహనములు నడిపే వారిపై,

మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వారిపై  à°†à°²à±à°•à±‹ మీటర్లతో “130”  à°ªà±ˆà°¬à°¡à°¿ ప్లేస్ లలో ప్రత్యేక డ్రైవ్ తే31-12-2018ది  à°°à°¾à°¤à±à°°à°¿ 8 à°—à°‚à°Ÿà°² నుండి  à°¤à±‡ 01-01-2019ది తెల్లవారుఝామున 5 à°—à°‚à°Ÿà°² వరకు

నిర్వ హించనున్నారు.  

2. త్రాగి నడిపిన వారి వాహనాన్ని సీజ్ చేసుకొని నిందితులను సంబంధిత కోర్టులలో హాజరు పెట్టబడతారని,ఈ సంవత్సరం మద్యం త్రాగి డ్రైవ్ చేసిన

వారికి  à°’à°•à°Ÿà°¿ నుండి 15 రోజుల వరకు జైలు శిక్ష ను కోర్ట్ వారు విదించడం జరుగుతుందన్నారు.  

3.  à°¡à±à°°à°‚క్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహించు సమయంలో పట్టుబడిన

వ్యక్తుల సమాచారం ఆధార్ నెంబర్ తో జతపరచడం జరుగును. à°† సమాచారం ఉద్యోగం మరియు వీసా  à°®à°°à°¿à°¯à± పాస్ పోర్ట్ ఇంకా మిగతావి జారీచెయు సమయంలో ఈవిషయాన్ని అందరు

గమనించగలరు. 

4, ఆకతాయిలను, మితిమీరి ప్రవర్తించే వారిని, రోడ్లపై చిందులు తొక్కే మందుబాబులను ఇష్టానుసారంగాను మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని

చిత్రీకరించేందుకు బాడీ వార్న్ కెమెరాలను మరియు వీడియో కెమెరాలను ఉపయోగిస్తున్నారు. 

5. వాహనాలను అతి వేగంగా నడపడం, సైలెన్సర్ తీసి మరియు హారన్స్ అదే పనిగా

మ్రోగించి శబ్ద కాలుష్యం చేసే వాహనములను, రాంగ్ రూటులలో డ్రైవ్ చేయడం, వాహనం పై  à°µà°¿à°¨à±à°¯à°¾à°¸à°¾à°²à± చేయడం, జిగ్ జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్

చేసే లాంటి చర్యలను నిరోధించడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అటువంటి వారియొక్క  
   à°µà°¾à°¹à°¨à°®à±à°²à°¨à± సీజ్ చేసుకొనబడును.   

6. వాహనములను డ్రైవింగ్

లైసెన్స్ లేని పిల్లలకు వాహనములు ఇచ్చిన యెడల పిల్లల పైన మరియు వాహన యజమానుల పైన క్రిమినల్ చర్యలు తీసుకొనబడును.  

7. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిళ్ళపై

ప్రయాణించడం ప్రమాదం మరియు నేరము. కావున అటువంటి వారిపై కేసులను నమోదు చేయబడును.  

8. వేమన మందిరంనుండి  DLO జంక్షన్ వరుకు à°—à°² ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వాహనదారుల

భద్రత దృష్ట్యా  à°¤à±‡31-12-2018ది  à°°à°¾à°¤à±à°°à°¿ 8 à°—à°‚à°Ÿà°² నుండి తే 01-01-2019ది తెల్లవారుఝామున 4 à°—à°‚à°Ÿà°² వరకు వాహనములు మరియు పాదచారుల  à°°à°¾à°•à°ªà±‹à°•à°²à± అనుమతించబడవు. 

9. వాహనములను అనుమతి లేని చోట

పార్కింగ్ చేయరాదు. అట్లు చేసిన యెడల అట్టి వాహనములను టోయింగు చేసి కేసు నమోదు చేయబడును. 

10. సంపత్ వినాయక టెంపుల్ : 1వ తేదిన సంపత్ వినాయక వుడి వద్ద వాహనముల పూజ

జరిపించుకొనువారు వారి యొక్క  à°µà°¾à°¹à°¨à°®à±à°²à°¨à± గోతి సన్స్ నుండి కళామందిర్ వరకు రోడ్డు à°•à°¿ à°Žà°¡à°® వైపున వాహన రాకపోకలకు ఆటంకము కలుగ కుండా à°’à°• వరుసలో పార్కింగ్

చేసుకొనవలెను అదేవిధముగా రోడ్డుకు కుడి వైపున జి.వి.యం.సి కమీషనర్ బంగ్లా నుండి వేమన మందిరం వరకు ఒక వరుసలో పార్కింగ్ చేసుకొనవలెను. గుడి ముందు వాహన పూజలు

అనుమతింపబడవు.   

11. బీచ్ రోడ్డు  à°ªà±à°°à°¾à°‚తంలో :    
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా బీచ్ రోడ్డులో చాలా మంది సందర్శకులతో రద్దీ à°—à°¾   ఉంటుంది కావున ప్రజల

సౌకర్యార్దము సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా,  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°²à± జరుగకుండా, ఆకతాయి చేష్టలు నిరోధించుటకై à°ˆ క్రింది చర్యలు చేపట్టడం జరుగుతుంది.  



లాసన్స్ బే కాలనీ జంక్షన్ (కూర్పం టవర్స్ జంక్షన్) నుండి కోస్టల్ బ్యాటరీ జంక్షన్ వరకు  à°¤à±‡ 31-12-2018ది రాత్రి 8 à°—à°‚à°Ÿà°² నుండి తే 01-01-2019ది తెల్లవారుఝామున 4 à°—à°‚à°Ÿà°² ఎలాంటి వాహనాల

రాకపోకలు మరియు పార్కింగ్ అనుమతించబడవు.  

12. పార్కింగ్ స్థలములు: బీచ్ సందర్శకులు తమ వాహనములను ఈక్రింది తెల్పిన  à°ªà°¾à°°à±à°•à°¿à°‚గ్ స్థలములలో పార్క్ చేసికొని

 à°•à°¾à°²à°¿à°¨à°¡à°•à°¨  à°¬à±€à°šà± కు రావలెను .  

 C.R. రెడ్డి జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వైపు నుండి వచ్చు వాహనదారులు వారి వాహనములను జాయింట్ కలెక్టర్ బంగ్లా ప్రక్కన

ఉన్న పార్కింగ్ స్థలము లోను, APIIC గ్రౌండ్ లోను  à°¤à°® వాహనములను పార్క్ చేసుకొనవలెను.  

 కలెక్టర్ ఆఫీస్, కోస్టల్ బాటరీ, నౌరోజీ రోడ్, పందిమెట్ట  à°µà±ˆà°ªà± నుండి వచ్చు

వాహనదారులు వారి వాహనములను  à°—ోకుల్ పార్క్ లో  à°ªà°¾à°°à±à°•à± చేసుకొనవలెను. 

 సిరిపురం, పార్క్ హోటల్ వైపు నుండి వచ్చు వాహనచోదకులు తమ వాహనము లను ఆంధ్ర యూనివర్సిటీ

హై స్కూల్ గ్రౌండ్ లోను పార్క్ చేసుకొని బీచ్ à°•à°¿ రావలెను. 

13. ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు, బార్లు, క్లబ్ లు, ఇతర హోటళ్ళు నిర్ణీత సమయం  
    దాటి తెరిచి

వుంచితే వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకొబడును. 

14. ఫైర్ క్రాకర్స్ ను (బాణాసంచా) కాల్చరాదు.  

15. నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకులు బీచ్ లో  à°¸à°®à±à°¦à±à°° స్నానానికి

దిగరాదు.  

16. శుభాకాంక్షలు తెలిపే నెపంతో మహిళల చేతులను పట్టుకొని వేధించడము, అసభ్యకర  à°ªà°¦à°œà°¾à°²à°‚ ఉపయోగించిన వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకొనబడును. 

17. డ్రోన్

కెమెరాలతోబీచ్  à°ªà°°à°¿à°¸à°° ప్రాంతముల లో నిఘా పెట్టడము జరిగినది. 

18. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనలు ప్రకారం సరియైన సమయానికే

కార్యక్రమాలు ముగించాలి. వాహనాలను సక్రమంగా పార్కింగు చేయుటకు గాను  à°¸à±à°¥à°²à°®à±à°¨à± కేటాయించి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని వాడవలెను. వాహన రాకపోకలను ఇబ్బంది

కలిగించరాదు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #police  #january 1st  #celebrations

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam