DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్రాతి రద్దీకి  అనుగుణంగా విశాఖ - సికింద్రబాద్ కు ప్రత్యేక రైళ్లు 

విశాఖపట్నం, జనవరి 1 , 2019 (DNS Online ): సంక్రాతి పర్వ దినోత్సవ సేవలను పురస్కరించుకుని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే

ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా రైలు నెంబర్ 08501  à°µà°¿à°¶à°¾à°–పట్నం నుంచి సికింద్రాబాద్  à°µà±†à°³à±à°²à±‡ వీక్లి రైలు నుంచి జనవరి 1 ,2019 నుంచి మార్చి 26 వరకూ  à°¨à°¡à±à°¸à±à°¤à±à°‚ది. à°ˆ రైలు ప్రతి

మంగళవారం రాత్రి 11.00 గంటలకు సికందర బాద్ లో బయలు దేరి మరునాడు తెల్లవారుఝామున 12.00 మధ్యాహ్నం సికింద్రాబాద్  à°šà±‡à°°à±à°•à±à°‚టుంది. 
తిరుగు ప్రయాణం లో  à°°à±ˆà°²à± నెంబర్ 08502

 à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్  à°¨à±à°‚à°šà°¿ విశాఖపట్నం వీక్లి రైలు నుంచి జనవరి 2 ,2019 నుంచి మార్చి 27 వరకూ  à°¨à°¡à±à°¸à±à°¤à±à°‚ది. à°ˆ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 16.30  à°—ంటలకు సికింద్రాబాద్  à°²à±‹ బయలు

దేరి మరునాడు తెల్లవారుఝామున 04.50  à°µà°¿à°¶à°¾à°–పట్నం చేరుకుంటుంది. 
à°ˆ ప్రత్యేక రైళ్లలో à°’à°• ద్వితీయ శ్రేణి ఏసీ బోగి, మూడు తృతీయ శ్రేణి  à°à°¸à±€ బోగిలు, 6  à°¸à±à°²à±€à°ªà°°à± క్లాసు

బోగీలు, రెండు  à°œà°¨à°°à°²à± à°•à°‚ లగేజి వ్యానులు ఉంటాయి. à°ˆ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట,

స్టేషన్లలో ఆగుతుంది.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #railways  #indian railways  #railway boarch chairman  #VK Yadav

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam