DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధునీకరణ దిశ గా వెలంపేట విశాఖ పోస్టల్ కార్యాలయం 

విశాఖపట్నం, జనవరి 2 , 2019 (DNS Online ): ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా భారతీయ తపాలా శాఖా ప్రవేశ పెట్టిన డైనమిక్ క్యూ మేనేజిమెంట్ విధానం ( డి క్యూ ఎం ఎస్)

విశాఖ ప్రధాన కార్యాలయం లో ప్రవేశ పెట్టారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం లో విశాఖ వెలంపేట తపాలా శాఖ కార్యాలయం లో విశాఖ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్

డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు ఈ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం తపాలా శాఖ అధికారులు ఈ యంత్రం వినియోగించే విధానం, ఖాతాదారులకు ఉపయోగ పడే విధానాన్ని వివరించారు.

ఇంతవరకు బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వర్తించుకోడానికి క్యూ లైన్లొ నుంచోవలసి వస్తోందని, ఈ యంత్రం ద్వారా ఖాతాదారులకు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా

వీరు లైన్లొ నుంచుని వేచి యుండవలసి రాదన్నారు. ఈ విధమైన సదుపాయాలను ప్రవేశ పెట్టడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. ఈ విధమైన యంత్రాన్ని ప్రవేశ

పెట్టిన మొట్ట మొదటి సారిగా వెలంపేట తపాలా కార్యాలయం  à°²à±‹à°¨à±‡ ప్రవేశ పెట్టామన్నారు. à°ˆ కార్యక్రమం లో వెలంపేట కార్యాలయ సీనియర్ సూపరెంటెండెంట్ వెంకటేశ్వర రావు,

నాగేశ్వర రావు, ఇతర సహాయక  à°¸à°¿à°¬à±à°¬à°‚ది పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #postal  #DQMS  #velampeta

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam