DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస సేవాకాలం 19 వ రోజు కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్

à°œ‌à°¯‌ శ్రీమ‌న్నారాయ‌à°£‌   à°œ‌à°¯‌ రామానుజ‌

శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ధర్మానుర్మాస సేవాకాలం 19 à°µ రోజు  పాశుర‌ము

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్

కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ

యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.


*అర్ధ‌ము* :  à°¬à±¦à°—ారు దీప‌పు

కు౦దుల‌య౦దు దీప‌ములు వెలుగుతు౦డ‌à°—à°¾ ద౦త‌పుకాళ్ళ‌ మ౦చ౦ మీద‌ అ౦ద౦గా మెత్త‌à°—à°¾ తెల్ల‌à°—à°¾ సువాస‌à°¨‌à°—à°¾ à°š‌ల్ల‌à°—à°¾ ఉన్న‌ à°ª‌à°¡‌à°•‌ మీద‌ మ౦చి విక‌శి౦చిన‌ పువ్వుల‌

గుత్తుల‌ను à°¤‌à°²‌లో పెట్టుకొని à°ª‌డుకొని ఉన్న‌ à°“ నీళాదేవిని ఆలి౦గ‌à°¨‌ము చేసుకొని à°¶‌à°¯‌ని౦చి యున్న‌ విశాల‌à°µ‌క్ష‌స్థ‌à°²‌ముగ‌à°²‌ à°“ స్వామి నోరు తెర‌à°šà°¿ మాతో

మాట్లాడ‌రాదా ! కాటుక‌ అల౦క‌రి౦చుకొని యున్న‌ à°•‌న్నులు à°•‌లిగిన‌ à°“ నీళాదేవీ నీ à°­‌ర్త‌ లేవ‌డానికి నీవు à°¸‌మ్మ‌తి౦చ‌ట౦లేదా వారిని à°µ‌à°¦‌లి ఉ౦డ‌లేక‌పోతున్నావా ఏమి

ఆశ్చ‌ర్య‌ము ఇది నీ స్వ‌రూపానికీ స్వ‌భావానికి à°¤‌à°—‌దు సుమా..


 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai #chinna jeeyar swami  #dhanurmasam #day 19

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam