DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్వ దినోత్సవం గా పాత్రికేయుల క్రీడలు ప్రారంభం 

విశాఖపట్నం, జనవరి 3 , 2019 (DNS Online ): పాత్రికేయుల క్రీడా సంబరాలు ప్రారంభోత్సవం పర్వదినం లా ఆరంభమైంది. గురువారం విశాఖపట్నం పోర్ట్ మైదానం లో జరిగిన వేడుకల్లో  à°µà±ˆà°œà°¾à°—్‌

జర్నలిస్టు ఫోరం`సిఎంఆర్‌` ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ ను రాష్ట్ర మానవవనరుల అభివృద్ది శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన

మాట్లాడుతూ క్రమం తప్పకుండా జర్నలిస్టులు  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ క్రీడలతో పాటు ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. వైజాగ్‌ జర్నలిస్టు

ఫోరం దేశంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. ఎంతో మంది సీనియర్‌ పాత్రికేయులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వలనే సమాజాభివృద్ది

సాద్యపడిరదన్నారు. వీజేఎఫ్‌ నిర్వహిస్తున్న à°ˆ క్రీడలు ఒలింపిక్స్‌ను తపిస్తున్నాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే  à°²à°•à±à°·à±à°¯à°‚à°—à°¾ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని, విశాఖలో క్రీడాకారుల కోసం మరిన్ని క్రీడా ప్రాంగణాలు అందుబాటులోనికి రానున్నాయన్నారు. అగనంపూడిలో

ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను వీలైనంత త్వరలో అందుబాటులోనికి తెస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు

చేస్తున్నామన్నారు. గౌరవ అతిధులుగా విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి, ఎపిఈపిడిసిఎల్‌ సిఎండి హెచ్‌వై దొర, సెంచూరియన్‌ యూనివర్సిటీ వీసీ

జి.ఎస్‌.ఎన్‌.రాజు,  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à±‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గం à°† పార్టీ సమన్వయకర్త కెకెరాజు , సమాచార

పౌరసంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ మణిరామ్‌ తదితరులు క్రీడా సంబరాల్లో పాల్గొని జర్నలిస్టు క్రీడాకారులకు అభినందనలు తెలియచేశారు.

కార్యక్రమానికి

వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్య, వైద్యంతో పాటు

క్రీడలకు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. వీజేఎఫ్‌ కార్యదర్శి ఎస్‌ దుర్గారావు మాట్లాడుతూ  à°…ందరి సహాకారంతోనే ఆయా కార్యక్రమాలు

విజయవంతం చేస్తున్నామన్నారు. à°ˆ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులను  à°®à°‚త్రి à°—à°‚à°Ÿà°¾, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించారు. అంతకు ముందు క్రీడల్లో పాల్గొనే

జర్నలిస్టులు క్రీడాకారులు  à°®à°¾à°°à±à°šà±‌పాస్ట్‌ నిర్వహించారు. 

కార్యక్రమం లో వీజేఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌  à°µà±€à°œà±‡à°Žà°«à±‌ కోశాధికారి

పిఎన్‌మూర్తి, ఉపాధ్యక్షులు  à°Ÿà°¿ నానాజీ, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గసభ్యులు  à°‡à°°à±‹à°¤à°¿ ఈశ్వరావు, ఎమ్మెస్సార్‌ ప్రసాద్‌, దొండ గిరిబాబు,

శేఖర్‌మంత్రి, మాధవరావు, గయాజ్‌, జె వరక్ష్మి, దివాకర్‌, డేవిడ్‌ తదితరులు హజరయ్యారు. 

 

 

#dns  #dns live  #dns news #dnslive  #dns media  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #vjf  #sports meet  #CMR

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam