DNS Media | Latest News, Breaking News And Update In Telugu

6 న శివపదం గానామృతం: సుబ్రహ్మణ్యుని నోట షణ్ముఖుల పాట

విశాఖపట్నం, జనవరి 3 , 2019 (DNS Online ):శివపదం సంకీర్తనలను ప్రపంచ ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ నెల 6 న విశాఖ నగర వేదికపై గానం చేయనున్నట్టు ప్రముఖ ఆధ్యాత్మిక

వేత్త, ఋషిపీఠం నిర్వాహకులు సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. గురువారం నగరంలోని శంకర మఠం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తాను శంకరుల పై రచన

చేసిన సంకీర్తనలను బాలు తన స్వరంతో విశాఖ వాసులకు వినిపించనున్నారన్నారు. à°ˆ కార్యక్రమం విశాఖ నగరం లోని ఆంధ్ర విశ్వ  à°•à°³à°¾à°ªà°°à°¿à°·à°¤à± లో à°—à°² ఉత్సవ à°°à°‚à°—à°‚ ( కానవొకేషన్ )

వేదిక పై గానం చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తో పాటు, వారి సోదరి ఎస్పీ శైలజ కూడా గాన సహకారం చేయనున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక

విలువలతో పాటు, లౌకిక విలువలను తెలియచేసే విధంగా చేసిన రచనలకు ఎస్పీ యే సంగీతం సమకూర్చారని వివరించారు. కార్యక్రమం లో పాల్గొనేందుకు ప్రవేశం ఉచితమని, పెద్ద

సంఖ్యలో విశాఖ వాసులు పాల్గొని శివ నామామృతాన్ని అనుభవించాలని ఆహ్వానించారు. ఈ విలేకరుల సమావేశం ఋషిపీఠం ప్రతినిధులు మధిర రాజశేఖర్, చీమలపాటి శేఖర్, పిల్ కే

మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #samavedam  #shanmukha sharma  #shiva padam  #SP balu  #SP sailaja

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam