DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విలువలతో కూడిన విద్య అవసరం : ఉండవల్లి అరుణ్ కుమార్ 

విశాఖపట్నం, జనవరి 3 , 2019 (DNS Online ): ప్రస్తుత యువతకు విలువలతో కూడిన విద్య నేర్పించడం అత్యవసరమని రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

గురువారం విశాఖ నగరం లోని ద్వారకానగర్ లో à°—à°² పౌర గ్రంధాలయం లో జరిగిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పీఎస్ అవధాని  à°†à°¤à±à°®à±€à°¯ సత్కార కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా

పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ అందరూ మెచ్చిన  à°…వధాని లాంటి విద్యావేత్తలు à°ˆ సమాజానికి అవసరమని తెలిపారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లాంటి విద్యాలయం లో

సైతం నేడు విలువలను కాగడా పెట్టి వెతికిన కనపడతాయన్న నమ్మకం సమాజంలో కలగడం లేదన్నారు. అయితే ఇటు విద్యార్థులతో కలిసి మెలిసి ఉండి, వారికి తగిన మార్గదర్శకం

చెయ్యగలిగిన వారు అరుదుగా ఉంటారన్నారు. ప్రముఖ న్యాయవాది కెవి రామ్మూర్తి మాట్లాడుతూ మూడు తరాల వారితో అనుబంధం కల్గిన డాక్టర్ ఏ. ప్రసన్నకుమార్ లాంటి

 à°µà°¿à°¦à±à°¯à°¾à°µà±‡à°¤à±à°¤à°²à°¤à±‹ సహవాసం చేసిన అవధాని యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తాము ఎయు లో న్యాయ విద్య అభ్యసించే నాటి నుంచే ప్రసన్న కుమార్ ను ప్రసంగాలను

వినేందుకు ఏంటో ఉత్సుకతతో ఎదురుచూసేవారిమని తెలిపారు. సాంకేతిక పరంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుబంధం కలిగి, ఎన్నో పేపర్లను ప్రచురించిన అనుభవం అవధాని ది

అన్నారు. అనంతరం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల లో అధ్యాపకునిగా, విద్యార్థులకు మార్గదర్శిగాను,  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à± గాను విస్తృత సేవలు చేసిన పీఎస్ అవధాని

మరింత ఉన్నత శిఖరాలను అంధిరోహించాలని ఆహూతులందరూ అభిలషించారు. ఈ కార్యక్రమం లో ఎయు పూర్వ రెక్టార్ డాక్టర్ ఏ. ప్రసన్నకుమార్, సీనియర్ న్యాయవాది కందాల శ్రీనివాస

రావు, ఎయు అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవధానిని ఘనంగా సత్కరించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #undavalli arun kumar  #library

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam