DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మానుర్మాస సేవాకాలం 20 వ రోజు ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు

జై శ్రీమన్నారాయణ. 

శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ధర్మానుర్మాస సేవాకాలం 20 à°µ రోజు 

ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్

ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్!

తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

*అర్ధ‌ము*
ముప్ప‌ది మూడు కోట్ల‌ దేవ‌à°¤‌à°²‌కు కలుగు ఆప‌à°¦‌లను

ము౦దుగానే పోయి తొల‌గి౦చేట‍౦త‌ à°¬‌à°²‌ము à°•‌లిగిన‌వాడా నిద్ర‌ మేలుకో à°®‌à°¨‌స్సుతో వాక్కుతో à°¶‌రీర‌ముతోను కూడా ఒకే విధ‌మైన‌ గుణ‌ముక‌à°²‌వాడా

నిన్నాశ్ర‌యి౦చిన‌వారి ధుఖ‌ముల‌ను పోగొట్టేవాడా నిద్ర‌ను౦డి లేవ‌à°µ‌à°²‌సి౦ది బ౦గారుక‌à°²‌à°¶‌ముల‌ వ౦టి మృదువైన‌ స్త‌à°¨‌ముల‌ను ఎఱ్ఱ‌ని పెద‌వియు à°¸‌న్న‌ని à°¨‌డుము

à°•‌లిగిన‌  à°¨à±€à°³à°¾à°¦à±‡à°µà±€ అను పేరుగ‌à°²‌ à°“ à°®‌హాల‌క్ష్మీ నిద్ర‌ మేలుకో 
మాకు విసినిక‌ఱ్ఱ‌ అద్ద‌మును ఇచ్చి à°®‌మ్ము నీభ‌ర్త‌తో à°•‌à°²‌సి స్నాన‌మాడి౦చి

సుఖి౦ప‌చేయుమా..


 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #chinna jeeyar  #dhanurmasam  #thiruppavai  #day 20  #muppattu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam