DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలారిష్టాలున్నా, కనకమ్మ ఉత్సవ వేడుకల నిర్వహణ భేష్. 

వైభవంగా ముగీసిన మార్గశిర మాసోత్సవాలు, ఈఓ కు అభినందనలు 

విశాఖపట్నం, జనవరి 6, 2019 (DNS Online): ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షిక 
/> మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసాయి. ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న బాలారిష్టాలు (ఇబ్బందులు)  à°Žà°¦à±à°°à±ˆà°¨à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€ అన్నింటినీ సమర్ధవంతం à°—à°¾ ఎదుర్కొని,

డిశంబర్ 8 ,2018 నుంచి జనవరి 6 ,2019 వరకూ  à°¨à±†à°²à°°à±‹à°œà±à°² పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం లో ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి కృతకృత్యులయ్యారు. దీంతో అధికారుల నుంచి,

భక్తుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. మార్గశిరం మాసం ఆరంభం నుంచి మాల ధారణ చేసిన భక్తుల మార్గశిర దీక్షల ముగింపు సందర్బంగా ఆదివారం ఆలయంలో జరిగిన

పూర్ణాహుతి నిర్వహించారు. నాలుగు గురువారాల్లోనూ ఆశించిన సంఖ్యా కంటే భక్తులు ఎక్కువ సంఖ్యా లో వచ్చినప్పడికీ ఇబ్బందులు తలెత్తకుండా, తగు ఏర్పాట్లను

చేయించగలిగారు. స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారంతో, అన్ని విభాగాల ప్రతినిధులతో సమర్ధవంతం గా కార్యాచరణ

చేపట్టగలిగారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #skml  #temple  #margasiram  #jyoti madhavi #eo

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam