DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాతనోట్ బుక్స్ తీసుకుంటాం - కొత్తవి పంపిణీ చేస్తాం : అక్షయ పాత్ర

రీసైక్లింగ్ కోసం పాత నోట్ బుక్స్ ఇవ్వండి  : 

విశాఖపట్నం, జనవరి 6, 2019 (DNS Online): పాతపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇచ్చి రీసైక్లింగ్ పుస్తకాలకు సహకరించాలని, 
/> అక్షయపాత్ర ఫౌండేషన్ పిలుపునిచ్చింది.  à°Ÿà°šà± స్టోన్ చారిటీస్ తో కలిసి సంయుక్తంగా నగర వాసులనుంచి పాతపుస్తకాలు సేకరిస్తున్నట్టు అంబరీష దాస తెలిపారు. ఆదివారం

సాగర తీరంలో స్వచ్చంద సేవకులతో కలిసి అయన ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన ఈ రీసైక్లింగ్ ప్రక్రియను వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో వినియోగించిన

పాతపుస్తకాలు వేల సంఖ్యలో సేకరించి, రాజమహేంద్రవరం లోని ఆంధ్ర పేపర్ మిల్ లో రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా కొత్త నోటు పుస్తకాలను తయారు చేయించడం జరుగుతుందని

తెలిపారు. వాటిని నగరంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగానే పంపిణీ చేస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీసైక్లింగ్ పుస్తక

ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. కనీసం ముప్పై వేల కొత్త పుస్తకాలు ప్రతి ఏడాది పంపిణీ చేస్తున్నారు .దీనికై ప్రతి కార్యాలయం, స్కూల్స్, కళాశాలలు, కోచింగ్

కేంద్రాలు, తదితర అన్ని ప్రాంతాలకూ తిరుగుతూ పాత నోట్స్ సేకరిస్తున్నామన్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన ఔత్సాహికులు తమను సంప్రదించాలని, ప్రధానం గా

అపార్ట్మెంట్స్, గృహ సముదాయాల్లోని వారు స్వచ్చందంగా ముందుకు రావాలని, ఆయా ప్రాంతాల్లోని పాత పుస్తకాలన్నింటీ ఒక చోట చేరిస్తే, తామే వచ్చి వాటిని

సేకరించగలమన్నారు. దీనికై ఒక్కో కూడలి వద్ద à°’à°• కేంద్రాన్ని పెడుతున్నట్టు తెలిపారు. 

విద్యార్థి ఐక్య కమిటీ ప్రారంభం :

ఈ సేవా కార్యక్రమము విస్తృత

ప్రసారము కొరకు అన్ని కళాశాల  à°¸à±à°Ÿà±‚డెంట్స్  (AIKYA) ఐక్య కమిటీ  à°®à°°à°¿à°¯à± ప్రసార కర్తలను ఏర్పాటు చేయడము జరిగింది. విద్యార్థులనే à°’à°• కమిటీ à°—à°¾ ఏర్పాటు చేసి, వారి లో మరింత

చైతన్యం కల్గిస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖ సాగర తీరం లో చేపట్టిన ప్రచార కార్యక్రమం లో సుమారు 250 మంది విద్యార్థిని విద్యార్థులు సేవ చేసేందుకు తమ

పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.

గతంలో పంపిణీ చేసిన పుస్తక వివరాలు :

2017 సంవత్సరము  25 టన్నులు  à°ªà°¾à°¤ నోట్ బుక్స్ ను స్వకరించి వీటిని ద్వారా  3000 మందికి

 à°•à±Šà°¤à±à°¤ నోట్ బుక్స్ వితరణ చేయడం జరిగిందని, 2018 సంవత్సరము  40 టన్నులు  à°ªà°¾à°¤ నోట్ బుక్స్ ను స్వకరించి వీటిని ద్వారా  5000 మందికి  à°•à±Šà°¤à±à°¤ నోట్ బుక్స్ వితరణ చేయడం జరిగిందని

తెలిపారు.  à°ˆ 2019 సంవత్సరము  50 టన్నులు  à°ªà°¾à°¤ నోట్ బుక్స్ ను స్వీకరించి, వాటిని ద్వారా  7000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు కొత్త నోట్ బుక్స్ పంపిణీ

చెయ్యాలని నిర్ణయించామన్నారు. 

à°ˆ విధముగా తయారయ్యే కొత్త పుస్తకాలను  "అక్షయపాత్ర ఫౌండేషన్" సంస్థ వారి సహకారంతో మధ్యాహ్నభోజనం అందించే ప్రభుత్వ

పాఠశాలల్లోని విద్యార్థులకు పంచదలచినారు.

ఈ సామజిక కార్యక్రమములో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాము. అభిరుచి వున్నదాతలు వారి దగ్గర ఉన్న

పాతపుస్తకములు మరియు పాత నోట్ బుక్స్  à°¸à±‡à°•à°°à°¿à°‚à°šà°¿ వాటిని మాకు అందించి à°ˆ బృహతర కార్యక్రమము లో  à°­à°¾à°—స్వాములు కావాలని పిలుపునిచ్చారు.  à°ˆ సేవలో పాల్గొనదలచిన వారు

సంప్రదించవలసిన చిరునామా : అక్షయ పాత్ర ఫౌండేషన్,  à°Žà°‚  à°µà±€à°ªà±€ కాలనీ, విశాఖపట్నం,  à°®à°°à°¿à°¯à± అక్షయపాత్ర ఫౌండేషన్ , ఐటిఐ జంక్షన్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, à°•à°‚à°šà°° పాలెం,

విశాఖపట్నం. ఇతర వివరాలకు :బి. రాజేశ్వర్ రెడ్డి  ( ఫోన్  9493329480 ), పి. నాగ సాయి ( ఫోన్  9908576488 ),   రాజేంద్ర  ( ఫోన్ 9550911486 ) సంప్రదించవచ్చన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #akshaya patra  #note

books  #recycling

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam