DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస సేవాకాలం 23 వ రోజు మారి మలై ముழఞ్జిల్

జై శ్రీమన్నారాయణ, -  à°œà°¨à°µà°°à°¿ 7, 2019

 

*" మారి మలై ముழఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్
శీరియ శిఙ్గమ్ అఱివుற்று త్తీవిழிత్తు
వేరి మయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్

న్దుదఱి
మూరి నిమిర్ న్దు ముழఙ్గి పుఱప్పట్టు
పోదరుమాపోలే నీ పూవై ప్పూవణ్ణా
ఉన్ కోయిల్ నిన్ఱు యిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తు ఇరున్దు

యామ్ వన్ద
కారియమ్ ఆరాయన్దరుళ్ ఏలో రెంబావాయ్"*

 

భావము:

వానాకాలమున మృగరాజు కొండగుహలో చేరి నిర్భయముగా నిద్రించుచూ,
మేఘ గర్జనను సైపలేక నిదుర

మేల్కొని నిప్పులు గ్రక్కుచూపులతో నిద్రాభంగ హేతువును బయట కలయజూచి ~ నిక్కి నీల్గి దేహమును సారించి వేటకై వెలికి వెడలి ~ ఇతరమ్రుక్కిడి మృగముల లెక్కసేయని రీతి

బయలుదేరి మహోన్నత ప్రదేశాన్నిఅధిష్టించిన ఆసీనమైన పగిది ~ నందకిశోరమా! లేచి నిద్రమజ్జు తొలగునట్లు ఒడలు విరుచుకుని ~ స్వభావముగా కెందామరలను పోలిన కనుగవతో

కెంపులూరుచూపులను మా అందరిపై ప్రసరింపజేయుమా! నీ సౌందర్యమును సేవించుకొనుభాగ్యాన్ని మా అందరికీ కూడా కలుగనీయవయ్యా కన్నయ్యా!

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam 

#thiruppavai  #Maari Malai Muzhainjil  #Pasuram

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam