DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస సేవాకాలం 24 వ పాశురం : అన్న్రివు అళగళన్దాయ్

https://www.youtube.com/watch?v=q2s5oy7u7Mc

అన్ఱు ఇవ్వులగ మళన్దాయ్! à°…à°¡à°¿ పోత్తి, 
శెన్ఱంగు తెన్ఱిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి, 
పొన్ఱ చ్చగడ

ముదైత్తాయ్! పుకழ் పోత్తి, 
కన్ఱు కుణిలా వెఱిందాయ్! కழల్ పోత్తి, 
కున్ఱు, కుడైయా వెడుత్తాయ్! గుణమ్ పోత్తి, 
వెన్ఱు పగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి, 
/> ఎన్ఱెన్ఱున్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్, 
ఇన్ఱు యామ్ వన్దోం ఇఱంగేలో రెమ్బావాయ్!

*అర్ద‌ము* :

దేవతల రాజ్యములను అపహరించిన బలియొక్క అభిమనమడంచుటకై

వామనుడవై బలిని యాచించి వెంటనే త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను కొలచినవాడా! ఆనాడు కందిపోయిన సుకుమారమైన నీ దివ్యపాదారవిందములకీనాడు మంగళమగుగాక! నిన్ను

నమ్మిన సీత లంకకు గొనిపోబడగ ఆమెకొఱకై లంకకు వెళ్ళి సుందరమైన ఆ లంకానగరమును నేలపాలు చేసినవాడా! ఆనాటి నీ బాహుబలమునకు ఈనాడు మంగళమగు గాక! నీడకొఱకుంచిన బండి పై

అసురుడావేశించగ, ఈ శకటాసురుని కీళ్ళూడునట్లు కాలును జాపి తాకించిన నీ కళ్యాణగుణకీర్తికి మంగళమగు గాక! మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలచి వచ్చిన యిరువురిలో

ఒకడైన వత్సాసురుని గోటిబిళ్ళవలె రెండవవాడైన కపిత్థాసురుని పైకి విసరి యిరువురనోకేమారు నేలకూల్చిన సమయాన ముందుకు జాపిన నీ శ్రీ పాదమునకు మంగళమగు గాక! ఇంద్రుడు

ఆకలికోపముచే రాళ్ళు వర్షించగ, వాని నుండి గోగోపాలురను రక్షించుటకై సమీపమందున్న గిరినొకదానిని గొడుగుగ ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమగుగాక! తన

జయశీలతచే ఎదిర్చిన శత్రువులను సమూలముగ నశింపజేయు నీ చేతిలోని బల్లెమునకు మంగళమగుగాక! ఇలాఇలా నీ యొక్క వీరచరితమునే కీర్తిస్తూ నీనుండి పఱై అనుదానిని

పొందునిమిత్తమై ఓ స్వామీ ప్రస్తుతము మేము వచ్చితిమయ్యా! దయచూపవయ్యా!

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram  #Annirvvu alagalanday

">

జై శ్రీమన్నారాయణ, : జనవరి 8, 2019 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam