DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస సేవాకాలం 25 వ పాశురం : ఒరుత్తి మగనాయ్ పిఱన్దు,

https://www.youtube.com/watch?v=Hp-P5h3hdhQ

#dns  #dns media  #dns

live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 25  #Orutti Maganai

">

ఈరోజు 25 పాశుర‌ము   : 9 జనవరి 2019  

జై శ్రీమన్నారాయణ,

ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, 
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైన్ద, 
/> కరుత్తై ప్పిழேపిత్తు కఞ్జన్ వయిత్తిల్, 
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే! ఉన్నై, 
అరుత్తిత్తు వన్దోమ్ పఱై తరుదియాగిల్, 
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్

యాంపాడి, 
వరుత్తముమ్ తీర్‌న్దు మకిழన్దేలో రెమ్బావాయ్!

*అర్ద‌ము* : à°¤à°¨à°¨à± చతుర్బాహు స్వరూపముతో కుమారునిగ కనవలెనని కోరిన సాటిలేని దేవకీదేవికి à°’à°•

రాత్రి కుమారుడవై పుట్టి, అదే రాత్రి బాలచేష్టలను కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుబిడ్డవై రహస్యముగ పెరుగుచుండ, ఆ వార్తను వినిన

కంసుడు సహించలేక నీకు అపకారము చేయ తల్చగనే అతనియెక్క అభిప్రాయమును వ్యర్థమగునట్లు చేసి, ఆ కంసుని కడుపులో నీవే కారుచిచ్చువలె అయి అతనినే సంహరించి, నిన్ను

మాకనుగ్రహించిన, మా పై దీర్ఘవ్యామోహము కలవాడా! నిన్నే మేము యాచించవచ్చినాము. పఱై అను వాయిద్య విశేషమున్ను ఇచ్చినచో శ్రీలక్ష్మీదేవి కూడ అభిమానించు నీ

ఐశ్వర్యమును, ఆమె వినగోరు నీ యొక్క వీరచరితములనేకములు మేము పాడి, నిన్ను పొందుటకై యింతవరకు పడిన శ్రమలన్నిటిని మరచి ఆనందింతుము.


https://www.youtube.com/watch?v=Hp-P5h3hdhQ

#dns  #dns media  #dns

live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 25  #Orutti Maganai

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam