DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాసం సేవాకాలం 26 వ రోజు : మాలే! మణివణ్ణా!

https://www.youtube.com/watch?v=M0qlbJnefLA

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 26 #Malae Manivanna;

">

ధనుర్మాసం సేవాకాలం 26 వ రోజు : జనవరి 10 , 2019

జై శ్రీమన్నారాయణ. 

మాలే! మణివణ్ణా! మార్గழనీరాడువాన్, 
మేలేయార్ శేయ్‌వనకళ్ వేండువన కేట్టియేల్, 
ఞాలత్తైయెల్లామ్

నడుంగ ముఱల్వన, 
పాలణ్ణ వణ్ణత్తు ఉన్ పాఞ్చశన్నియమే, 
పోల్వన శంగంగళ్ పోయ్‌ప్పాడుడై యనవే, 
శాలప్పెరుమ్ పరైయే పల్లాం డిశైప్పారే, 
కోలవిళక్కే కొడియే

వితానమే, 
ఆలినిలైయాయ్! అరుళేలో రెమ్బావాయ్!

*అర్ద‌ము* : ఆశ్రితుల యందత్యంత వ్యామోహము కలవాడా! ఇంద్రనీల మాణిక్యవర్ణుడా! మార్గశీర్ష మాసమున స్నానవ్రతము

నాచరింపదలచితిమి. మా పూర్వులున్నూ ఈ స్నానవ్రతమాచరించియున్నారు. వారాచరించిన విధానమును, అందులకవసరమగు పరికరములను నీవు దయచేసి వినునట్లైతే తెలిపెదము.

భూమంలమునంతయు వణికింపజేయునంత పెద్ద ధ్వనినిచ్చు, పాలవలె స్వచ్ఛమై తెల్లనైన రంగుగల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలిన అనేక శంఖముల కావలయును. మంగళగానములాలపించు

గాయకులు కావలయమును. ఒక మంగళదీపము కావలయును. పెద్దగరుడధ్వజము కావలయును. విశాలమైన చాందినీలున్నూ కావలెను. యివన్నియు నీవివ్వగల్గినవే. లోకములను బొజ్జలోదాల్చి ఒక

లేత మఱ్ఱియాకు పై పవ్వళించిన నీకు చేతకానిదేమి ఉన్నది తండ్రీ! కరుణించుమా
 

https://www.youtube.com/watch?v=M0qlbJnefLA

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 26 #Malae Manivanna;

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam