DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాసం సేవాకాలం 27 వ రోజు : కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా

https://www.youtube.com/watch?v=Nd3g-Zpktcg

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia #dnsnews #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 27  #Kudarai Vellum seer #dhanurmasam

">

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా!,

జై శ్రీమన్నారాయణ. 

*నేటి పాశుర‌ము*

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా!, ఉందన్నై 
ప్పాడి పఱైకొణ్డు యామ్ పెఱు

శమ్మానమ్, 
నాడు పుకழுమ్ పరిశినాల్ నన్ఱాగ, 
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే, 
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్, 
ఆడైయుడుప్పోమ్ అదన్‌పిన్నే పాల్

శోఱు 
మూడ నెయ్ పెయ్‌దు ముழఙ్గై వழிవార, 
కూడియిరున్దు కుళిర్‌న్దేలో రెమ్బావాయ్!

*అర్ద‌ము*

తన ఉనికిని సహించలేనట్టి శత్రువులైనట్టివారిని జయించెడి

కల్యాణగుణములు గల గోవిందుడా! నిన్నే కీర్తించి పఱై అను వాయిద్యమును పొంది నీచే పొందింపబడు పెద్ద సమ్మానమును లోకులందరునూ ప్రశంసించురీతిలో నుండవలెను. అట్లే

ప్రశంశించు రీతిలో చేతి కంకణములు, భుజముల ధరించు కర్ణాభరణములు, కర్ణపుష్పములు, పాదముల ధరించు అందియలు యివేగాక మాకు తెలియని యింకనూ అనేక ఆభరణములను మేము నీచే

ధరింపజేయబడవలయును. పట్టువస్త్రములను ధరింతుము. ఆపైన క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేతిని, మోచేయి గుండా జారుచుండగ నీతో కలసి కూర్చొని హాయిగ చల్లగ

ఆరగింపజేయబడవలయును. ఇదే మా వ్రతఫలము.

 

visit video:  https://www.youtube.com/watch?v=Nd3g-Zpktcg

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia #dnsnews #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 27  #Kudarai Vellum seer #dhanurmasam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam