DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిటెక్నీక్ 2018 ఫలితాల్లో గోదావరి జిల్లాల ప్రభంజనం,

పాలిటెక్నీక్ 2018 ఫలితాల్లో గోదావరి జిల్లాల ప్రభంజనం,

విశాఖపట్నం, మే 10 2018  (DNS Online ) : పాలిటెక్నీక్ సెట్ 2018 ఫలితాలను మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿ శ్రీనివాస రావు గురువారం

విశాఖ లో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బాల బాలికలకు ఉన్నత ఫలితాలు వచ్చాయి. ముగ్గురికి 120 మార్కులు రావడం తో మొదటి రాంక్ ఇవ్వడం

జరిగిందన్నారు. 119 మార్కులు వఛ్చిన విద్యార్థులకు 4 à°µ ర్యాంకు à°—à°¾ నిర్ణయించామన్నారు. 

ఏప్రిల్‌ 12à°¨ పాలీసెట్‌ నిర్వహించగా..  à°ˆ పరీక్షను 1,29,412 మంది విద్యార్థులు రాయగా.. 80.19

శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. à°‰à°¤à±à°¤à°® ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియచేసారు.

టాప్‌ 10 ర్యాంకర్లు : ..

01. మొదటి ర్యాంక్‌ -

చిట్‌నీడి గీతా సౌజన్య (తూర్పుగోదావరి)

02. మొదటి ర్యాంక్‌- కంకటాల శ్రీహర్ష (తూర్పుగోదావరి)

03. మొదటి ర్యాంక్‌ -( పిల్లి శ్రీకర్‌ బాబు (పశ్చిమగోదావరి)

04. నాలుగో

ర్యాంక్‌- కేశారపు సూర్య వెంకట్‌ (తూర్పుగోదావరి)

05. ఐదో ర్యాంక్‌- పాకా అఖిల్‌ చంద్‌ (పశ్చిమగోదావరి)

06. ఐదో ర్యాంక్‌- ఆకుల హేమంత్‌ ( పశ్చిమగోదావరి)

07. ఐదో

ర్యాంక్‌- మట్టా వేద సంహిత్‌ (పశ్చిమగోదావరి)

08. ఎనిమిదో ర్యాంక్‌- కాగడాల రాజా ( శ్రీకాకుళం జిల్లా)

09. ఎనిమిదో ర్యాంక్‌- ఉట్ల సాయి సుస్మితశ్రీ (తూర్పుగోదావరి)

10.

ఎనిమిదో ర్యాంక్‌- చిలుకూరి విష్ణు తేజారెడ్డి (పశ్చిమగోదావరి)

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam