DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాసం సేవాకాలం 28 వ రోజు : కఱవై గళ్ పిన్ శేస్టు కానమ్

https://www.youtube.com/watch?v=OKJts5P3xd8

#dns  #dns media  #dns live  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 28  #Karavaigal  #dhanurmasam

">

ధనుర్మాసం సేవాకాలం 28 à°µ రోజు : జనవరి 12 , 

జై శ్రీమన్నారాయణ. 

*నేటి పాశుర‌ము*

      కఱవై గళ్ పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్ 
       à°…ఱివోన్ఱు మిల్లాత

వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై
       à°ªà±à°ªà°¿à°±à°µà°¿ పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
       à°•à±à°±à±ˆà°µà±‹à°¨à±à°±à± మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు
       à°‰à°±à°µà±‡à°²à± సమక్కు ఇంగోళిక్క

వోళియాదు
       à°…ణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?
       à°¶à°¿à°°à± ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్


_* భావం* : ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే

చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వువేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము . నీవు మా గొల్లకులంలో

జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ

కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు

కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి

శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.

 

https://www.youtube.com/watch?v=OKJts5P3xd8

#dns  #dns media  #dns live  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 28  #Karavaigal  #dhanurmasam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam