DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నజీయర్ స్వామి ధనుర్మాసం సేవాకాలం 29వ రోజు శిత్తుం శిఱుకాలే 

https://www.youtube.com/watch?v=xqPH3ou2Opo

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 29  #dhanurmasam  #Shittum Shirukale

">

*ఈరోజు పాశుర‌ము*

ధనుర్మాసం సేవాకాలం 29 à°µ రోజు : శిత్తుం శిఱుకాలే  జనవరి 13 , 

జై శ్రీమన్నారాయణ. 


*నేటి పాశుర‌ము*

శిత్తుం శిఱుకాలే వందున్నై

చ్చేవిత్తు, 
ఉన్ పొత్తామరై యడియే పోత్తుం పొరుళ్ కేళాయ్!, 
పెత్తం మేయ్‌త్తుణ్ణం కులత్తిల్ పిఱందు, 
నీ కుత్తేవల్ ఎంగలై క్కొళ్ళామల్ పోగాదు, 
ఇత్తై పఱై

కొళ్వా నన్ఱుగాణ్ గోవిందా!, 
ఎత్తైక్కుం ఏழேழ పిఱవిక్కుం, ఉందన్నోడు 
ఉత్తోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్‌వోం, 
మత్తై నం కామంగళ్ మాత్తేలో

రెమ్బావాయ్! 

*అర్ద‌ము* :

తెలతెలవారకమునుపే నీవున్నచోటికి మేమే స్వయంగ వచ్చి, నిన్ను సేవించ ఆపై నీ యొక్క బంగారు తామరల వలసె స్పృహణీయములైన శ్రీపాదములను

కీర్తించుచున్నాము. ఇందువలన మేముకోరు ప్రయోజనమును తెలిపెదము వినము. ఓ స్వామీ! పశువులను మేపి అవి తినిన పిదప భుజించు మా గోకులమున పుట్టిన నీవు, మేము నీకై చేయదలంచిన

అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండ వీలులేదు. (మాలో పుట్టావు గనుక స్వీకరించి తీరవలసినదియే) గోవిందుడా! యిప్పటివరకు మేము చెప్పినట్లు నీవనుకొనెడి కేవలము పఱై

అను వాయిద్యమును (ఢంకా) పుచ్చుకొనుటకు కాదయ్యా! మేమీ వ్రతాచారణకు దిగినది, మరి, మేము కోరు పఱై వేరు అది ఏమిటనగా ఆత్మ ఉన్నంతవరకు, ఏడేడు జన్మలకున్నూ నీతోనే సకల విధ

బంధుత్వము కలవారలముగ మేము కావాలి. మేము నీ కొఱకైయ్యే సకల సేవలను చేయువారలము కావలెను. యిందుల కాటంకములయిన యితర కోరికలనన్నింటిని మానుండి వెంటనే నశింపజేయు

స్వామీ! ఇదే మము కోరు పరమ ప్రయోజనము.

 

https://www.youtube.com/watch?v=xqPH3ou2Opo

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 29  #dhanurmasam  #Shittum Shirukale

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam