DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రికార్దు స్థాయి లో నన్నయ పీజీ సెట్ ఫలితాలు వెల్లడి 

www.nannayauniversity.info à°¦à±à°µà°¾à°°à°¾ తెలుసుకోవచ్చని అన్నారు. సమర్ధవంతంగా పరీక్షలు నిర్వహించి

అత్యంత వేగవంతంగా ఫలితాలను అందించడానికి కృషి చేసిన యూనివర్సిటి డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ డా.డి.జ్యోతిర్మయి, అసిస్టెంట్ డైరెక్టర్స్ డా.కె.వి.స్వామి,

డా.కె.దీప్తి లను వీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డా.కె.శ్రీరమేష్, డా.టి.హైమావతి, డీన్ డా.పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్ డా.టి.అశోక్, అసిస్టెంట్ డీన్

కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

">

రికార్దు స్థాయి లో నన్నయ పీజీ సెట్ ఫలితాలు వెల్లడి 
పరీక్ష ముగిసిన 11 గంటల వ్యవధి లోనే ఫలితాలు

రాజమండ్రి, మే 10 2018 (DNS Online) : మొదటి సంవత్సరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు

పరీక్షలు నిర్వహించిన 11 గంటల్లోనే ఫలితాలను విల్లడించినట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ముర్రు ముత్యాల నాయుడు తెలిపారు. ఈ పరీక్షలు మే నెల 8 , 9

 à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించామన్నారు. à°ˆ పరీక్షలు మే 9 à°µ తేదీ ( బుధవారం ) సాయంత్రం 4 గంటలకు ముగిశాయని, ఫలితాలను మే 10 à°µ తేదీ తెల్లవారు ఝామున 3 గంటలకు సిద్దం

చేసిన డైరక్టర్ ఆఫ్ అడ్మిషన్లు, సహాయక సిబ్బందిని అయన అభినందించారు. గత ఏడాది ఈ ఫలితాలను 20 గంటల సమయం లో విడుదల చేశామన్నారు. మొత్తం తొమ్మిది కోర్సుల్లో పరీక్షలు

జరిగాయని, అవి లైఫ్ సైన్స్,ఫిజికల్,  à°•à±†à°®à°¿à°•à°²à± సైన్స్, మ్యాథమెటిక్స్, జియాలజీ, సోషల్ సైన్స్, ఆర్ట్స్ విభాగం లో హిందీ లోనూ జరిగాయన్నారు. మహిళలు అధికంగా పరీక్షలు

వ్రాసారు. సైన్స్ లో టాప్ 5 లో మహిళలు, సోషల్ సైన్స్ లో మాత్రం పురుషులు కూడా ర్యాంకులను  à°¸à°¾à°§à°¿à°‚చారన్నారు. కౌన్సలింగ్ జరిగే తేదీలను త్వరలోనే

ప్రకటిస్తామన్నారు. 

వివిధ విభాగాలలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలను వీసీ వెల్లడించారు. కెమికల్ సైన్స్ లో మొదటి ర్యాంక్ ఎస్.కుమారి, 2వ

ర్యాంక్ కె.పూజ విహారి, 3వ ర్యాంక్ ఎం.రవితేజ, అలాగే ఇంగ్లీషులో ఎస్.మణికంఠ, కె.నాగేంద్ర, ఎం.అంజలి, జియాలజిలో కె.గాయత్రి, కె.మణికంఠ, ఎస్.సత్యనారాయణ, హ్యూమానిటీస్

అండ్ సోషల్ సైన్స్స్ లో కె.సత్యకిరణ్, ఎన్.హరిబాబు, జె.నరసింహమూర్తి, లైఫ్ సైన్స్స్ లో టి.వి.సాయి ఆదిత్య సందీప్, కె.లాస్యశ్రీ, కె.యు.వి.వి.రామసాయి నందిని, హిందీలో

డి.దుర్గా సౌమ్య, సి.నవ్యభారతి, పి.ఉషాలావన్య, మ్యాథ్మెటికల్ సైన్స్స్ లో దేవిసాయిశ్రీరాఘవేంద్ర, ఎం.ప్రియాంక, డి.తాండవకృష్ణ, తెలుగులో సిహెచ్. వెంకటరాజు,

పి.బంగారమ్మ, వై.చినవీరగంగారావు, అలాగే ఫిజికల్ సైన్స్స్ లో సిహెచ్.వసంతరాణి, వి.సాయిసూర్య ప్రవలిక, ఎ.సత్యభాస్కర్ లు మొదటి మూడు స్థానాలు సాధించారు. పరీక్ష ఫలితాలు

ర్యాంకుల ఆధారంగా యూనివర్సిటి వెబ్ సైట్ www.nannayauniversity.info à°¦à±à°µà°¾à°°à°¾ తెలుసుకోవచ్చని అన్నారు. సమర్ధవంతంగా పరీక్షలు నిర్వహించి

అత్యంత వేగవంతంగా ఫలితాలను అందించడానికి కృషి చేసిన యూనివర్సిటి డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ డా.డి.జ్యోతిర్మయి, అసిస్టెంట్ డైరెక్టర్స్ డా.కె.వి.స్వామి,

డా.కె.దీప్తి లను వీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డా.కె.శ్రీరమేష్, డా.టి.హైమావతి, డీన్ డా.పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్ డా.టి.అశోక్, అసిస్టెంట్ డీన్

కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam