DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 24 నుంచి విశాఖ లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

కళాభారతి వేదిక à°—à°¾ వందలాది మంది తో సంగీత నీరాజనం : à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ జిఆర్కె ప్రసాద్ ( రాంబాబు)

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 16, 2019 (DNS Online): కర్ణాటక శాస్త్రీయ సంగీత కళానిధి సద్గురు

త్యాగరాజ స్వామికి విశాఖ నగరం వేదికగా ఉత్తరాంధ్రా సంగీత కళాకారులు సంగీత నీరాజనం అందించనున్నారు. ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు ( 29 వరకు) విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్

అకాడమీ ఆధ్వర్యవం లో విశాఖ నగరం లోని మద్దిలపాలెం లో గల కళాభారతి కళా ప్రాంగణం లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈమేరకు విశాఖ

మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి సంస్థ కార్యదర్శి జిఆర్కె ప్రసాద్ ( రాంబాబు) DNS కు అందించిన వివరాల ప్రకారం వందలాది మంది వర్ధమాన సంగీత కళాకారుల నుంచి,

జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రసిద్ధ కళాకారులు ఇదే వేదికపై గాత్ర కచేరీలు, వీణ కచేరీలు, వయోలిన్ కచేరీలు చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ

వైణికులు, మహతి కళానిధి, సునాద సుధానిధి, వీణా వైద్య విశారద, జాతీయ  à°¸à°‚గీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయ్యగారి శ్యామసుందర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఇదే

సభలో ఆలిండియా రేడియా వయోలిన్ విద్వాంసులు, ముట్నూరి శ్రీనివాస నరసింహ మూర్తి బృందం చే వయోలిన్ హరివిల్లు రమ్య  à°…త్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. à°ˆ వయోలిన్

హరివిల్లు లో ముట్నూరి శ్రీనివాస నరసింహ మూర్తి à°•à°¿  à°¡à°¾à°•à±à°Ÿà°°à± పంతుల రామ,  à°¹à±†à°šà±. రామ్ చరణ్, పి. జ్ఞానదేవ్, తదితరులు వాయిద్య సహకారం చేయనున్నారు. జనవరి 25 ఉదయం 7 :30 à°—à°‚à°Ÿà°² నుంచి

త్యాగరాజ స్వామి సంకీర్తనలతో తిరువీధి ఉత్సవం జరుగనుంది. ప్రముఖ విద్వాంసులకు త్యాగరాజస్వామి గా అలంకారం చేసి, కళాభారతి పరిసర వీధుల్లో త్యాగరాజస్వామి

రచించిన సంకీర్తనలతో తిరువీధి నిర్వహించనున్నారు, ఈ ఉత్సవం లో ప్రముఖ కళాకారులూ, వర్ధమాన కళాకారులూ పాల్గొనున్నారు. తదుపరి ఉదయం 8 : 30 గంటల నుంచి కళాభారతి ప్రధాన

వేదిక పై 200 మంది కళాకారులచే ఘన పంచరత్న కీర్తనల సేవ జరుగుతుంది. à°ˆ నెల 25 నుంచి 29 వరకు prati roju ఉదయం 7 : 30  à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 9: 15 à°—à°‚à°Ÿà°² వరకు 10 నిముషాలు, 15  à°¨à°¿à°®à±à°·à°¾à°²à±, 30 నిమిషాల విడతలుగా

మూడు విభాగాలుగా సంగీత కచేరీలు జరుగనున్నాయి. ఈ కచేరీల్లో కేవలం త్యాగరాజ స్వామి విరచిత కృతులు మాత్రమే పడవలసి యుంటుంది. విద్యార్థి దశలో సాధన చేసేవారికి 10

నిముషాల సమయం, ఆలిండియా రేడియో "బి" గ్రేడ్  à°†à°°à±à°Ÿà°¿à°¸à±à°Ÿà±à°² కళాకారులకు 15 నిమిషాల సమయం, వున్నత స్థాయి విద్వాంసులకు 30 నిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది.సుమారు 600

మందికి పైగా కళాకారులూ దరఖాస్తు చేశారని, కేవలం 350 మందికి అవకాశం కల్పించడం జరిగిందని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. ఈ 6 రోజుల సంగీత సంబరాల్లో పెద్ద సంఖ్యలో

పాల్గొని త్యాగరాజస్వామికి ఘన నీరాజనం అందించాలని నగరవాసులను ఆహ్వానిస్తున్నారు. 

ఆరాధన ఉత్సవాల సంప్రదాయం: 

ప్రముఖ వాగ్గేయకారులు  à°¤à±à°¯à°¾à°—రాజు

స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున త్యాగరాజా ఆరాధన ఉత్సవాలు దక్షిణ భారత దేశ ప్రాంతాలన్నింటిలోనూ వైభవంగా కర్ణాటక సంగీత నీరాజనం అందించడం

జరుగుతుంది. 
 
అయన సమాధి ప్రాంగణం తమిళనాడు లోని, తంజావూరు జిల్లా, తిరువయ్యూరులో ఈ ఉత్సవం లో జరపడం మొదలైంది. దాన్ని సంప్రదాయంగా అన్ని ప్రాంతాల్లోనూ

నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
సంవత్సరానికి ఒక్కసారి జరిగే సంగీతోత్సవాలలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కిన కర్ణాటక సంగీత

విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుంది. సంగీత

విద్వాంసులంతా ఆయన సమాధి ప్రాంగణం లో ఆసీనులై ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. అయన పరమ పదించి 171 సంవత్సరాలు గడిచినప్పటికీ, 1903 నుంచి అయన

సమాధి వద్ద సంగీత ఉత్సవాలు క్రమం తప్పకుండా కొనసాగించడం జరుగుతోంది. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #thyagaraja aradhana  #kalabharati  #2019  #veena  #violin  #dance #ayyagari shyama sundar

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam