DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పురంధేశ్వరి పార్టీమార్పుకి బ్రేక్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియామకం

మేనిఫెస్టో చైర్మన్ à°—à°¾ పురంధేశ్వరి, కన్వీనర్‌  à°—à°¾  à°à°µà±ˆà°†à°°à±‌ కృష్ణారావు 

పార్టీ మారకుండా à°Žà°° వేశారు, బోర్లా పడతారా ? 

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 16, 2019 (DNS Online): ఆంధ్ర

ప్రదేశ్ లో  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ ని వీడుతున్న నేతలను ఎదో విధంగా పార్టీలోనే ఉంచేందుకు పార్టీ అధిష్టానంకి  à°®à±à°šà±à°šà±†à°®à°Ÿà°²à± పడుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి

దగ్గుబాటి పురందేశ్వరి పార్టీని వీడతారు అంటూ  à°¸à°‚కేతాలు విస్తృతంగా వస్తుండడంతో బెంబేలెత్తిపోయిన భారతీయ జనతా పార్టీ తక్షణ చర్యల్లో భాగంగా ఆమెను ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర మానిఫెస్ట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ

బెదిరింపులకు బుజ్జగింపు చర్యగా ఆయనకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి కట్టబెట్టి, కొంత వరకు పార్టీలో ఆ సామాజిక వర్గాన్ని శాంతా పరచగలిగింది.

ఇప్పుడు మరో ప్రళయం బీజేపీ అధిష్ఠానానికి ముంచుకు వచ్చిందనే చెప్పాలి. ఇప్పడికే కేంద్రంలో  à°…ధికారం లో ఉన్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని,

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వలేదని ( ఈ రెండూ హామీలు గత ఎన్నికల సమయంలో నరేద్ర మోడీ స్వయంగా ఇచ్చినవే) కారణంగా చూపిస్తూ ఎందరో సీనియర్ నేతలు బీజేపీ ని వీడి

అధికార తెలుగుదేశం పార్టీలోకి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఉన్నవారంతా వెళ్లిపోగా మిగిలిన వారు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతే

బీజేపీ పేరు కూడా ఆంధ్ర లో వినిపించే అవకాశం లేదు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న కేంద్ర కమిటీ చేతులు కాలిన తర్వాత ఆకులూ పట్టుకున్నట్టుగా ఈ

బుజ్జగింపు చర్యలు మొదలు పెట్టింది. పైగా à°ˆ రోజు బీజేపీ కేంద్ర  à°•à°®à°¿à°Ÿà±€ ప్రకటించిన రాష్ట్ర మానిఫెస్ట్ కమిటీలో సందిగ్ధంగా ఉన్న పేర్లే ఎక్కువగా ఉన్నాయి. 

à°†

కమిటీ వీరే : à°¡à°¿. పురందేశ్వరి(చైర్‌పర్సన్‌), ఐవైఆర్‌ కృష్ణారావు (కన్వీనర్‌), సభ్యులుగా పి. విజయ బాబు, పీవీఎన్‌ మాధవ్‌, దాసరి శ్రీనివాసులు, షేక్‌ మస్తాన్‌, పాక

సత్యనారాయణ, కె. కపిలేశ్వరయ్య, పి సన్యాసి రాజు, సుదీష్ రాంబోట్ల, డీఏఆర్‌ సుబ్రహ్మణ్యం.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #viswanadha raju  #visakhapatnam  #purandheswari  #IYR 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam