DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 300 కోట్లతో  విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి కి ప్రతిపాదనలు : లెజిస్లేషన్ కమిటీ

విశాఖపట్నం, జనవరి 16 ,2019 (DNS Online) :   విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి మూడు వందల కోట్లు మంజూరు చేసేలా రైల్వే బోర్డుకు  à°ªà±à°°à°¤à°¿à°ªà°¾à°¦à°¨à°²à± పంపుతామని రాజ్యసభ

 à°¸à°¬à°¾à°°à±à°¡à°¿à°¨à±‡à°Ÿà±  à°²à±†à°œà°¿à°¸à±à°²à±‡à°·à°¨à± కమిటీ   చైర్మన్ సుబ్బరామి రెడ్డి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°¬à±‹à°°à±à°¡à± అధ్యక్షునితో à°ˆ అంశంపై మాట్లాడి  à°¤à±à°µà°°à°²à±‹ à°ˆ మూడు వందల కోట్లు వచ్చేలా చూస్తామని

అన్నారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ స్థానిక  à°“à°• ప్రైవేట్ హోటల్లో  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à±, బ్యాంకులు,  à°•à±‡à°‚ద్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°² సంస్థల   ప్రతినిధులతో కమిటీ సమావేశమై  à°˜à°¨ వ్యర్ధాల నిర్వహణ,

 à°•à°¾à°²à±à°·à±à°¯ నియంత్రణ, ఫేక్ నోట్ల చలామణి నియంత్రణ,  à°¬à±à°¯à°¾à°‚కులో మోసాలు నియంత్రణ,  à°°à±ˆà°²à±à°µà±‡ స్టేషన్ అభివృద్ధి  à°¤à°¦à°¿à°¤à°° అంశాలపై  à°¸à°®à±€à°•à±à°·à°¿à°‚చింది.  à°…నంతరము కమిటీ చైర్మన్

సుబ్బరామిరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ  à°•à°¾à°²à±à°·à±à°¯ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు నియమ నిబంధనలు ఆదేశాలు జారీ చేసిందన్నారు.  à°µà°¾à°Ÿà°¿ అమలును సమీక్షించి మరింత

పటిష్టంగా అమలుపరిచి కాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.   విశాఖనగరాన్ని   కాలుష్య రహిత నగరంగా   తీర్చి దిద్దాలని

సూచించామన్నారు.  à°¨à°—రంలో 40 లక్షలు  à°®à±Šà°•à±à°•à°²à±    à°¨à°¾à°Ÿà±‡  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో భాగంగా    à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 38 లక్షల మొక్కలు నాటిన ట్లు ఆయన తెలిపారు.  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² నుంచి వచ్చే

వ్యర్థాలను సముద్రంలోకి,  à°¨à°¦à±à°²à±à°²à±‹à°•à°¿ వదలకుండా తగు జాగ్రత్తలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿  à°†à°¦à±‡à°¶à°¿à°‚చినట్లు ఆయన తెలిపారు.   బ్యాంకు లో జరిగే మోసాలు అరికట్టేందుకు, ఫేక్ నోట్ల

చలామణి  à°¨à°¿à°¯à°‚త్రణకు à°ˆ మధ్య కేంద్ర ప్రభుత్వం à°’à°•  à°¸à°°à±à°•à±à°²à°°à± మెమో జారీ చేసిందన్నారు.   దాని అమలును సమీపించినట్లు ఆయన తెలిపారు.   అగనంపూడి లో ఏర్పాటు చేసిన

క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఇప్పటికీ 13 వేల మందికి వైద్య సేవలు అందించినట్లు ఆయన తెలిపారు.  à°¤à±à°µà°°à°²à±‹ మరో రెండు మూడు బిల్డింగులు పూర్తి కానున్నాయని,  à°…ది పూర్తయితే

మరింతమందికి  à°®à±†à°°à±à°—ైన వైద్య సేవలు  à°…ందించే అవకాశం  à°à°°à±à°ªà°¡à±à°¤à±à°‚దని ఆయన తెలిపారు. à°ˆ సమావేశంలో కమిటీ సభ్యులు,   పలు బ్యాంకులు,  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² ప్రతినిధులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #subbarami reddy  #parliamentary committee  #railway station

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam