DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18  నుండి అరకులో  హాట్ ఎయిర్ బెలూన్  ఫెస్టివల్ : గంటా 

20 వరకు సాగే à°ˆ ఉత్సవం లో 15  à°¦à±‡à°¶à°¾à°² 20 బెలూన్లు. 

-  à°°à°¾à°·à±à°Ÿà±à°° మానవ  à°µà°¨à°°à±à°² అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 16, 2019 (DNS Online):  à°ˆ నెల 18 నుండి 20 వరకు

మూడు రోజుల పాటు విశాఖ జిల్లా  à°…రుకులో అంతర్జాతీయ  à°¹à°¾à°Ÿà± ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు  à°°à°¾à°·à±à°Ÿà±à°° మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస  

రావు తెలిపారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ à°’à°• ప్రైవేట్ హోటల్లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తో  à°•à°²à°¸à°¿ మంత్రి  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°² సమావేశంలో పాల్గొన్నారు.  à°ˆ

సందర్భంగా మంత్రి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°—à°¤ ఏడాది  à°…రుకు లో  à°¹à°¾à°Ÿà± ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించామని,  à°…దే తరహాలో à°ˆ ఏడాది కూడా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à±  à°®à°‚త్రి తెలిపారు.

  à°ˆ ఫెస్టివల్ లో మొత్తం 15 దేశాలకు చెందిన 20  à°¬à±†à°²à±‚న్ లతో టీములు పాల్గొన్నట్లు తెలిపారు.  à°¬à±à°°à±†à°œà°¿à°²à± ,  à°¸à±à°²à±‹à°µà±‡à°•à°¿à°¯à°¾ , ఇటలీ ,యూకే ,థాయిలాండ్ ,ఫ్రాన్స్, స్పెయిన్,

నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా  15  à°¦à±‡à°¶à°¾à°² ప్రతినిధులు à°ˆ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. బ్రూనో క్లోన్, బేబీ కార్ హ్యాపీ చికెన్ వంటి పలు  à°†à°•à±ƒà°¤à±à°²à°¤à±‹

కూడిన   బెలూన్లు నీలి మేఘాలు  à°¨à°¡à±à°®à± కదులుతూ ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.  à°ˆ  à°¬à±†à°²à±‚న్ లలో విహరించేందుకు ఇప్పటికే సుమారు నాలుగు వేల మంది పేర్లను ఆన్లైన్లో

నమోదు చేసుకున్నారు.  à°‡à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ అంతర్జాతీయ  à°«à±†à°¸à±à°Ÿà°¿à°µà°²à±à°¸à± నిర్వహించడం ద్వారా  à°µà°¿à°¶à°¾à°– పర్యాటక అందాలు  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా మంచి  à°ªà±à°°à°¾à°šà±à°°à±à°¯à°¾à°¨à±à°¨à°¿  à°ªà±Šà°‚దుతాయి  à°†à°¯à°¨à±‡

ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.   రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచి   పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనే  à°²à°•à±à°·à±à°¯à°‚తో à°—à°¤

 à°¨à°¾à°²à±à°—ున్నరేళ్ల లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం పలు కార్యక్రమాలను  à°ªà±†à°¦à±à°¦ ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°«à°²à°¿à°¤à°‚à°—à°¾  à°—à°¤ ఏడాది à°’à°• కోటి 96 లక్షల మంది పర్యాటకులు  

విశాఖ జిల్లాకు  à°°à°¾à°—,  à°ˆ ఏడాది ఇప్పటివరకు రెండు కోట్ల 30 లక్షల మంది  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à±à°²à± జిల్లాను సందర్శించాఋ  à°…న్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°‚à°—à°¾  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• క్యాలెండర్ ను రూపొందించి

ప్రణాళికాబద్ధంగా  à°ªà°²à±   ఈవెంట్లను అమలుపరచడం జరుగుతుందన్నారు.  à°µà°¿à°¶à°¾à°– జిల్లాలో  à°ªà°²à± బుద్ధిజం  à°¸à°°à±à°•à±à°¯à±‚ట్లు ఉన్నాయని,  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿  20 కోట్ల  à°…ంచనా వ్యయం తో

అభివృద్ధి  à°ªà°°à±à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±.  à°¬à±Œà°¦à±à°§ పర్యాటకులను పెద్ద ఎత్తున  à°œà°¿à°²à±à°²à°¾à°•à± వచ్చేలా  à°•à°¾à°²à°šà°•à±à°° తరహాలో à°’à°•  à°«à±†à°¸à±à°Ÿà°¿à°µà°²à±à°¨à± నిర్వహించనున్నట్లు   మంత్రి తెలిపారు.

 à°…రుకు లో  à°à°•à±‹ టూరిజం అభివృద్ధికి 156 కోట్లతో డీపీఆర్ను  à°¸à°¿à°¦à±à°§à°‚ చేశామన్నారు.  à°µà°¿à°¶à°¾à°–ను పర్యాటక  à°ªà°°à°‚à°—à°¾ మరింత  à°…భివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
         

 à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ    à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• పరంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు  à°Žà°¨à±à°¨à±‹ కార్యక్రమాలను  à°—à°¤ నాలుగున్నర

 à°à°³à±à°² నుంచి నిర్వహిస్తున్నామని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  2014లో 9 కోట్ల 84 లక్షల మంది పర్యాటకులు రాష్ట్రానికి రాగా,  à°ˆ ఏడాది ఇప్పటివరకు 19 కోట్ల మంది వచ్చారని ఆయన అన్నారు.
        à°ˆ

సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆర్ à°¡à°¿ రాధాకృష్ణ,  à°œà°¿à°²à±à°²à°¾ పర్యాటక శాఖ అధికారి పూర్ణిమ దేవి,  à°ˆ ఫ్యాక్టర్ ప్రతినిధి సుమిత్, పలు దేశాల నుంచి వచ్చిన బెలూన్

ఆపరేటర్లు  à°ˆ సమావేశంలో పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia   #dnsnews  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #hot air balloon festival #araku  #international

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam