DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాగ దుర్గ దేవత ఆలయం లో హనుమాన్ జయంతి వేడుకలు

విశాఖపట్నం, మే 10, 2018 (DNS Online) :   వైశాఖ బహుళ దశమి రోజున శ్రీ రామ భక్త హనుమాన్ జన్మదినంగా దేశ విదేశాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిచడం ఆనవాయితీ à°—à°¾ వస్తోంది.

విశాఖ నగర శివారు ప్రాంతమైన మధురవాడ శివశక్తి నగర్ లో వేంచేసిన 
శ్రీ శ్రీ నాగ దుర్గ దేవత ఆలయప్రాంగణంలో గురువారం ఉదయం నుంచే హనుమాన్ జయంతి ఉత్సవాలను

చేపట్టారు. ఆలయ అర్చకులు గండికోట రాజేష్ శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణ లో  à°‰à°¦à°¯à°‚ నుండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ, సహస్రనామ అష్టోత్తర సింధుర

అర్చన, సహస్త్ర పూజ కార్యక్రమం మరియు ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు హనుమాన్ రక్షా ను ప్రసాదంగా అందించారు. అధిక సంఖ్య లో పాల్గొన్న

భక్తులచే ప్రధానంగా బాల బాలికలు, మహిళల చే  à°¹à°¨à±à°®à°¾à°¨à± చాలీసా పారాయణ బృంద గానంగా చేయడం అందరినీ ఆకట్టుకుంది. à°ˆ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

యావన్మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి పూజలు జరిపించుకుని స్వామివారి అనుగ్రహ ఆశీర్వచనాలు పొందారు

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam