DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలని మభ్య పెట్టరాదు, : పాడేరు లో  పవన్ కళ్యాణ్

పాడేరు, జనవరి 23 , 2019  (DNS  Online ):  à°ªà±à°°à°œà°²à±à°¨à°¿ మభ్య పెట్టి పేరు గని,  à°¡à°¬à±à°¬à±à°—ాని సంపాదించాల్సిన అవసరం తనకు లేదని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం విశాఖ జిల్లా పాడేరు

లో నిర్వహించిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ . . చెప్పుకోలేని సమస్యలు ఎన్నో అడుగడుగునా ఉన్నాయని, నాదగ్గర వేల కోట్లు లేవు। కానీ మీకేదైన చేయాలనే ఆశయం బలంగా

వుందన్నారు. అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వాంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి

అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదు, 
యువత ఎందుకు గంజాయి సాగు కి వెళ్తున్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ట్రైబల్ యూనివర్సిటీస్ పెట్టరు టూరిజం

అభివృద్ధి చెయ్యరు, ఉద్యోగాలు కల్పించరు, కనీసం స్కూల్స్ లో మరుగుదొడ్లు ఉండవు   

పదవులే కావాలనుకుంటే పార్టీ పెట్టక్కరట్లేదు. డబ్బులే కావాలనుకుంటే దానికి

పార్టీ అవసరం లేదన్నారు.
మీ అందరికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ని ఇవ్వడానికే జనసేన పార్టీ ఉందన్నారు, అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వాంసం చేస్తుంటే

మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదన్నారు. 

నేను

ఈరోజున ప్రజల్ని మభ్య పెట్టి పేరు గని డబ్బుగాని సంపాదించాల్సిన అవసరం లేదు. చెప్పుకోలేని సమస్యలు ఎన్నో అడుగడుగునా ఉన్నాయి. నాదగ్గర వేల కోట్లు లేవు। కానీ

మీకేదైన చేయాలనే ఆశయం బలంగా ఉంది 

అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వాంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది

జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదన్నారు. 
యువత ఎందుకు గంజాయి సాగు కి వెళ్తున్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ట్రైబల్

యూనివర్సిటీస్ పెట్టరు టూరిజం అభివృద్ధి చెయ్యరు, ఉద్యోగాలు ఎద్దేవాఞ్చ eకల్పించరు, కనీసం స్కూల్స్ లో మరుగుదొడ్లు ఉండవు   

పదవులే కావాలనుకుంటే పార్టీ

పెట్టక్కరట్లేదు. డబ్బులే కావాలనుకుంటే దానికి పార్టీ అవసరం లేదని, మీ అందరికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ని ఇవ్వడానికే జనసేన పార్టీ ఉందన్నారు.  à°œà°¨à°¸à±‡à°¨

పార్టీ కోరుకునేది యువత నుంచి బలమైన నాయకత్వం. మేము యువనాయకులని తీసుకొచ్చి తీరతాం . à°°à°•à±à°·à°¿à°‚చాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం వహిస్తే à°Žà°‚

చేస్తాం? కంచే చేను మేస్తే à°Žà°‚ చేస్తాం?  à°…య్యా టీజీ వెంకటేష్ ప్రజల మనోభావాలతో ఆడుకోమాకు. తెలిసి తెలియకుండా నోటికి వచ్చింది వాగమాకు ఏదో పెద్ద మనిషివి అని

గౌరవం ఇస్తున్నాం అంటే పొత్తులు పెట్టుకుంటాం అని నీతో ఎవడు చెప్పాడు à°…సలు నువ్వు  à°Žà°µà°¡à°µà°¿ మాపార్టీతో పొత్తు వుంటుంది అని చెప్పటానికి à°¨à°¾à°²à±à°—ు సంవత్సరాలు

రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే  à°¨à±‡à°¨à± ప్రజలనుంచి నాయకుల్ని తయారు చేయాలనుకుంటున్నాను.
ఆడపడుచుల ఆవేదనని అర్ధం చేస్కునే వ్యక్తులు. మీలోనుంచి నాయకులు

బయటికి రావాలి  

జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నేను ప్రవేశ పెట్టె తీర్మానం ఇప్పటివరకు జరిగిన దాడికి మీకు క్షమాపణ చెప్పడమేనన్నారు. 

తప్పు చేస్తే

మమ్మల్ని కూడా ఉపేక్షించద్దు। జనసేన నాయకులైనా సరే చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీకు ఉంది 

పాడేరు, జనవరి 23 , 2019  (DNS  Online ):  à°ªà±à°°à°œà°²à±à°¨à°¿ మభ్య పెట్టి పేరు గని,  à°¡à°¬à±à°¬à±à°—ాని

సంపాదించాల్సిన అవసరం తనకు లేదని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం విశాఖ జిల్లా పాడేరు లో నిర్వహించిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ . . చెప్పుకోలేని

సమస్యలు ఎన్నో అడుగడుగునా ఉన్నాయని, నాదగ్గర వేల కోట్లు లేవు। కానీ మీకేదైన చేయాలనే ఆశయం బలంగా వుందన్నారు. అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వాంసం చేస్తుంటే

మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదు, 
యువత ఎందుకు

గంజాయి సాగు కి వెళ్తున్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ట్రైబల్ యూనివర్సిటీస్ పెట్టరు టూరిజం అభివృద్ధి చెయ్యరు, ఉద్యోగాలు కల్పించరు, కనీసం స్కూల్స్ లో

మరుగుదొడ్లు ఉండవు   à°ªà°¦à°µà±à°²à±‡ కావాలనుకుంటే పార్టీ పెట్టక్కరట్లేదు. డబ్బులే కావాలనుకుంటే దానికి పార్టీ అవసరం లేదన్నారు. à°®à±€ అందరికి పాతిక సంవత్సరాల బంగారు

భవిష్యత్తు ని ఇవ్వడానికే జనసేన పార్టీ ఉందన్నారు, అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వాంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని

లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదన్నారు. 

నేను ఈరోజున ప్రజల్ని మభ్య పెట్టి పేరు గని డబ్బుగాని సంపాదించాల్సిన

అవసరం లేదు. చెప్పుకోలేని సమస్యలు ఎన్నో అడుగడుగునా ఉన్నాయి. నాదగ్గర వేల కోట్లు లేవు। కానీ మీకేదైన చేయాలనే ఆశయం బలంగా ఉంది 

అందమైన పర్యావరణాన్ని దోచేసి

ద్వాంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి

లేదన్నారు. 
యువత ఎందుకు గంజాయి సాగు కి వెళ్తున్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ట్రైబల్ యూనివర్సిటీస్ పెట్టరు టూరిజం అభివృద్ధి చెయ్యరు, ఉద్యోగాలు

ఎద్దేవాఞ్చ eకల్పించరు, కనీసం స్కూల్స్ లో మరుగుదొడ్లు ఉండవు   

పదవులే కావాలనుకుంటే పార్టీ పెట్టక్కరట్లేదు. డబ్బులే కావాలనుకుంటే దానికి పార్టీ అవసరం

లేదని, మీ అందరికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ని ఇవ్వడానికే జనసేన పార్టీ ఉందన్నారు.  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ కోరుకునేది యువత నుంచి బలమైన నాయకత్వం. మేము

యువనాయకులని తీసుకొచ్చి తీరతాం,  రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం వహిస్తే à°Žà°‚ చేస్తాం? కంచే చేను మేస్తే à°Žà°‚ చేస్తాం? 

అయ్యా

టీజీ వెంకటేష్ ప్రజల మనోభావాలతో ఆడుకోమాకు. తెలిసి తెలియకుండా నోటికి వచ్చింది వాగమాకు ఏదో పెద్ద మనిషివి అని గౌరవం ఇస్తున్నాం అంటే పొత్తులు పెట్టుకుంటాం

అని నీతో ఎవడు చెప్పాడు à°…సలు నువ్వు  à°Žà°µà°¡à°µà°¿ మాపార్టీతో పొత్తు వుంటుంది అని చెప్పటానికి à°¨à°¾à°²à±à°—ు సంవత్సరాలు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే  à°¨à±‡à°¨à±

ప్రజలనుంచి నాయకుల్ని తయారు చేయాలనుకుంటున్నాను. 
ఆడపడుచుల ఆవేదనని అర్ధం చేస్కునే వ్యక్తులు. మీలోనుంచి నాయకులు బయటికి రావాలి  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ అధికారంలోకి

రాగానే నేను ప్రవేశ పెట్టె తీర్మానం ఇప్పటివరకు జరిగిన దాడికి మీకు క్షమాపణ చెప్పడమేనన్నారు. à°¤à°ªà±à°ªà± చేస్తే మమ్మల్ని కూడా ఉపేక్షించద్దు। జనసేన నాయకులైనా సరే

చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీకు ఉంది 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam