DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరివిల్లు తో సప్త వాయులీన తరంగాల సంగీత విన్యాసం 

విశాఖపట్నం, జనవరి 24 , 2019  (DNS Online ):  à°•à°°à±à°£à°¾à°Ÿà°• శాస్త్రీయ సంగీత కళానిధి సద్గురు త్యాగరాజ స్వామికి విశాఖ నగరం వేదికగా ఉత్తరాంధ్రా సంగీత కళాకారులు సంగీత నీరాజన యజ్ఞం

గురువారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవాల ప్రారంభ సభలో ఏడు వయోలిన్ ల వాయిద్య తరంగాలతో విశాఖనగరం ఆనంద డోలికల్లో తెలియాడింది. ఈ నెల 24

నుంచి ఆరు రోజుల పాటు ( 29 వరకు) విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సహకారం తో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో విశాఖ నగరం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి కళా

ప్రాంగణం లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. ఆలిండియా రేడియా వయోలిన్ విద్వాంసులు, ముట్నూరి శ్రీనివాస నరసింహ మూర్తి బృందం చే వయోలిన్ హరివిల్లు నభూతో

నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. à°ˆ హరివిల్లు లో ముట్నూరి శ్రీనివాస నరసింహ మూర్తి à°•à°¿  à°¡à°¾à°•à±à°Ÿà°°à± పంతుల à°°à°®, గాయత్రీ కుమారి, à°¹à±†à°šà±. రామ్ చరణ్, పి. జ్ఞానదేవ్, రమ్య కిరణ్మయి,

శ్రీ రమ్య లు వయోలిన్  à°µà°¾à°¯à°¿à°¦à±à°¯ సహకారం చేయగా, కామేష్ ఘటం పై, మెహర్ సాగర్ మృదంగం పై సహకారం అందించారు. à°ˆ హరివిల్లు సంగీత వాయులీన విన్యాసం చిత్తరంజన్ రాగం లో  à°¨à°¾à°¦

తనుమనిశం అంటూ ఆరంభం కాగానే ఒక్కసారిగా సభా ప్రాంగణంలో సద్గురు త్యాగరాజ స్వామీ సాక్షాత్కారం జరిగినట్టు అయ్యింది. తదుపరి కళ్యాణి రాగం లో ఈశా పాహిమాం,  à°·à°¹à°¨à°¾

రాగం లో శ్రీ సుధా నీవంటి, ఘనరాగ పంచరత్నకీర్తనల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న శ్రీ రాగం లో ఎందరో మహానుభావులు అందరినీ ఆనంద సాగరంలో

ముంచెత్తాయి. 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #dnslive  #thyagara aradhana  #violin hari villu  #MSN Murty  #Kalabharati
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam