DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడో వన్డే క్రికెట్ లో భారత్ లక్ష్యం 244 పరుగులు 

మౌంట్ మౌంగుని , జనవరి 28, 2019  (DNS Online ) : మౌంట్ మౌంగుని లో భారత్ జట్టు ముందు న్యూజిలాండ్ జట్టు 244 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది భారత్  à°¨à±à°¯à±‚జిలాండ్ క్రికెట్ జట్ల మధ్య

 à°œà°°à±à°—ుతున్న మూడవ వన్డే క్రికెట్ పోటీలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 243 పరుగులు చేసింది. à°ˆ జట్టులో రాస్ టైలర్ 93 పరుగులు చేసి, జట్టు స్కోరు 200 పరుగులు

దాటేందుకు కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ టాం లాతమ్ 51 పరుగులు చేసి, 4 వ వికెట్ కు రాస్ టైలర్ తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ తరపున బౌలింగ్

చేస్తూ షమీ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్ కు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇప్పడికే ఈ వన్డే సిరీస్ లో భారత్ జట్టు 2 -0 తో లీడ్ తో

 à°†à°§à°¿à°•à±à°¯à°‚ లో ఉంది. 
 

courtesy: to whom so ever it may concern

 #dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ODI  #India  #New Zealand  #cricket  #Virat kohli  #shami  #roll tailor

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam