DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనావాసం లోకి జర్రిపోతు.. విశాఖ తాటి చెట్ల పాలెం రహదారి పై పాము కలకలం

జనావాసం లోకి జర్రిపోతు..
విశాఖ తాటి చెట్ల పాలెం రహదారి పై పాము కలకలం 
విశాఖపట్నం, మే 11 2018 (DNS Online) : విశాఖపట్నం జాతీయ రహదారి పై ఉన్న తాటి చెట్ల పాలెం కూడలి పై

శుక్రవారం ఉదయం 7 . 30 à°—à°‚à°Ÿà°² సమయం లో జర్రి పోతు ( సుమారు 6 à°…డుగుల పొడవు) ఉన్న పాము రావడం తో కలకలం రేగింది. సమీపం లోని రైల్వే క్వార్ట్రర్ల దరి కొండవాలు ప్రాంతం నుంచి

వఛ్చిన జర్రి పోతు ఎటువెళ్ళాలో తెలియక రహదారి పైకి వచ్చింది. ఒక్క సారిగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గల వాహనాల ముందు నుంచి వెళ్లడం తో వాహన చోదకులు కంగారు పడ్డారు.

అనంతరం సమీపం లోని ఫుట్ పాత్ పైకి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేసింది. అంతపొడవు పాము రోడ్డు పైకి రావడం తో దాన్ని చొసేందుకు పెద్ద సంఖ్యలో జనం

చేరుకున్నారు. 

 

Photo: DNS.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam