DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంధ క్రికెట్ క్రీడకు ఆదరణ పెరుగుతోంది, భారత్ కెప్టెన్ అజయ్ కుమార్ 

2 à°¨ విశాఖ లో à°…à°‚à°§ క్రికెట్ T20 సిరీస్ క్వార్ట్రర్ ఫైనల్ 

విశాఖపట్నం, ఫిబ్రవరి 01, 2019 (DNS Online ):  à°¦à±‡à°¶ వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ప్రాచుర్యం అందరికీ తెలిసిందేనని, అదే

క్రమం లో అంధ క్రికెట్ క్రీడకు సైతం ఆదరణ పెరుగుతోందని, భారత క్రికెట్ జట్టు నాయకుడు అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన విజెఎఫ్

ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం విశాఖ నగరం లోని పోర్ట్ డైమండ్ జూబిలీ మైదానంలో తమిళనాడుతో జరుగనున్న ఆంధ్ర జట్టుకు

ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెలిపారు. 

అన్ని తరహాల ఆటలలోనూ భారత క్రికెట్ జట్టు తిరుగులేని అజేయ జట్టుగా నిలిచిందన్నారు. వన్డే, టి 20 , తదితర అన్ని తరహాల

క్రికెట్ లోనూ విజేతగా నిలిచామన్నారు. ఆంధ్ర జట్టు నాయకునిగానూ సేవలందించానని, తమకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు.  
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింప చేస్తున్న క్రీడాకారులకు, సంస్థలకు మీడియా అన్ని వేళలా సహకారాన్ని అందిస్తున్నదన్నారు. 
 à°—ురుదేవ

చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ బాబు అందిస్తున్న సహకారం లో భాగంగా à°ˆ క్రికెట్ మ్యాచ్ ను విశాఖ నగరం లో నిర్వహించడం జరుగుతోందన్నారు. 
క్రికెట్ మ్యాచ్ ల

ప్రతినిధి  à°°à°¾à°¬à°°à±à°Ÿà± డేవిడ్ మాట్లాడుతూ à°Ÿà°¿ 20 మ్యాచ్ à°² క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ విశాఖ లో నిర్వహిస్తున్నామని, తదుపరి సెమి ఫైనల్ మ్యాచ్ కలకత్తాలో జరుగుతుందని

తెలిపారు. కేవలం పది రోజుల నిడివి లో విశాఖ లో మ్యాచ్ నిర్వహించేందుకు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సంపూర్ణ సహకారం అందించిందన్నారు. అజయ్ కుమార్ కెప్టెన్ గా

భాద్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ కప్,  à°†à°¸à°¿à°¯à°¾ కప్, శ్రీలంక టూర్, à°Ÿà°¿ 20 తదితర అన్ని తరహాల్లోనూ విజేత à°—à°¾ భారత జట్టు నిలిచిందన్నారు. ప్రపంచ జట్లలోనే బెస్ట్ ఆల్ రౌండర్

à°—à°¾ అజయ్ నిలిచిందన్నారు. శనివారం జరిగే క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ ను నగర వాసులందరూ వీక్షించి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. 

గురుదేవ చారిటబుల్

ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ బాబు, సి à°ˆ à°“ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #blind cricket  #world champion  #tamil nadu  #port stadium  #gurudev charitable trust  #jagadish

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam