DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ నేత్ర దృష్టి అందించే దేవాలయమే ఈ శంకర నేత్రం

ఎవరిని రిక్త హస్తాలతో పంపడం లేదు, శంకర ఐ ఫౌండేషన్ ట్రస్టీ  à°®à°£à°¿à°®à°¾à°²  

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 , 2019 (DNS Online ): చిన్నారుల నుంచి అసామాన్యుల వరకూ అందరికీ నేత్ర దృష్టి

కల్గించి, ప్రపంచ  à°¸à±Œà°‚దర్యాన్ని చూపించే దేవాలయమే శంకర్  à°«à±Œà°‚డేషన్ నేత్రాలయం అని సంస్థ మేనేజ్మెంట్ ట్రస్టీ మణిమాల ప్రకటించారు. శనివారం నగరం లోని à°“ హోటల్ లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ అత్యంత పేదలకు సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే సంకల్పం తోనే తమ సంస్థ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.

త్వరలోనే మద్దిలపాలెం లోని కళాభారతి సమీపంలో తమ సంస్థ ఒక ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, మరొక నెలలో ఈ ఆసుపత్రి తన కార్యాచరణను పూర్తిగా చేపడుతుందని

వివరించారు. 

ఐ నాక్స్ సంస్థ తో సంయుక్త కార్యాచరణ :

ఐ నాక్స్ గ్రూప్ సంస్థతో కలిసి, ఇంతవరకు 3900 క్లిష్టమైన చికిత్సలు దిగ్విజయంగా నిర్వహించామని,

త్వరలోనే మరో 8  à°‰à°šà°¿à°¤ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 1320  à°•à°³à±à°²à°œà±‹à°³à±à°²à± ఇవ్వడానికి ఉచితంగా అందించడానికి, మరో 320  à°šà°¿à°•à°¿à°¤à±à°¸à°²à± చెయ్యడానికి సంఘీభావం

తెలియచేశారన్నారు. ఇంతవరకు à°ˆ ఐ నాక్స్ సంస్థ రూ.  2.46 కోట్లు నిధులు అందించిందని, వాటితో పరికరాలు, ఆసుపత్రి లో బ్లాక్ à°² నిర్మాణం, చికిత్సల నిర్వహణకు వినియోగించమని

వివరించారు. ఇంతవరకు శంకర్ ఫౌండేషన్ ద్వారా 2  à°²à°•à±à°·à°² 96 వేల చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని, వాటిల్లో  77  à°¶à°¾à°¤à°‚ శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగానే

నిర్వహించామని తెలిపారు.  à°…న్ని కార్పొరేట్ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. 

సంస్థ ప్రస్తానం కార్యాచరణ :

దేశం మొత్తం మీద పూర్తి

సేవాభావంతోనే ఉచితంగా నేత్ర చికిత్సలు నిర్వహించే అతి కొద్దీ సేవా నేత్ర చికిత్సాలయాల్లో విశాఖ నగరం కేంద్రంగా సేవాభావంతోనే నిర్వహించబడుతున్న శంకర్

ఫౌండేషన్ నేత్ర వైద్యాలయం à°’à°•à°Ÿà°¿ అని తెలిపారు. త్వరలోనే ఒరిస్సా రాష్ట్రం లోని జయపూర్ లో à°’à°• ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. 

పూర్తిగా సేవాభావంతోనే

పనిచేస్తున్నాం:

తమ సంస్థ ద్వారా పూర్తిగా సేవాభావంతోనే నడపబడుతోందని, దానిలో భాగంగానే క్రమం తప్పకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి

జిల్లాలతో పాటు, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°²à±‹à°¨à°¿ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు

అవసరమైన వారిని తమ సంస్థ రవాణా వాహనాలలోనే ఆసుపత్రికి తరలించి, వారికి చికిత్సను ఉచితంగానే నిర్వహించి, తదుపరి, మందులు, సులోచనాలు అందించి, తిరిగి వారిని ఆయా

గ్రామాల వద్ద దింపడం జరుగుతుందని వివరించారు. 1997 లో సంస్థ నెలకొల్పిన నాటి నుంచి ఇప్పడికే తమ సంస్థ ద్వారా వేలాదిగా శస్త్ర చికిత్సలు దిగ్విజయంగా

నిర్వహించామన్నారు. 

ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత శిబిరాలు. :

ప్రభుత్వ సహకారం తో ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత నేత్ర శిబిరాలు నిర్వహించామని, వందలాది

మంది పిల్లలకు నేత్ర చికిత్సలు చేశామని వివరించారు. ప్రభుత్వం ఒక్కొక్క కళ్లజోడుకు కేవలం రూ.100 మాత్రమే కేటాయించిందని, అయితే, ఆ మొత్తానికి కొనుగోలు చెయ్యగలిగిన

కళ్ళజోడు మొరటుగా ఉన్నందున విద్యార్థులు వినియోగించడం లేదన్నారు. దీంతో కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరడంతో నగర పరిధిలోని ఎన్నో సంస్థలు ముందుకు

వచ్చాయన్నారు. అయినప్పటికీ చికిత్స అనంతరం కళ్ళజోడు వినియోగించడం ఇష్టం లేనివాళ్ళని బుజ్జగించి, కౌన్సలింగ్ చేసి, సెలబ్రిటీలతో పోల్చి తృప్తి పరుస్తున్నట్టు

వివరించారు.  .
.    
సంస్థ ప్రత్యేకతలు :

# 1997 లో ప్రారంభమైన నాటి నుంచి నిరంతరం సేవా భావంతోనే నిర్వహించబడుతోందన్నారు. జూన్ 2005 నాటికి విజయవంతంగా 50 వేల శస్త్ర

చికిత్సలు పూర్తి చెయ్యగలిగినట్టు వివరించారు.   
   
# ఆగస్టు 2007 నాటికి లక్ష మంది పాఠశాలల విద్యార్థులకు నేత్ర పరీక్షలు ఉచితంగానే నిర్వహించామన్నారు. 
 
#

జులై 2010 లో సంస్థ నేత్ర చికిత్సాలయం లో  à°µà±ˆà°¦à±à°¯ విద్య, పరిశోధనా విభాగం ఏర్పాటు చెయ్యడంతో పాటు, అంతర్జాతీయ విద్యా విధానాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

#

మార్చి  24 , 2011 లో à°Ÿà°¿. విజయ్ కుమార్, సంస్థ చైర్మన్ à°—à°¾ నియముతులయ్యారని, అదే క్రమంలో తానూ మేనేజింగ్ ట్రస్టీ à°—à°¾ భాద్యతలు స్వీకరించినట్టు తెలియచేసారు. 
   
# 18 మార్చి 2012

నాటికి  à°•à±‡à°µà°²à°‚ à°’à°• ఏడాది కాల పరిమితిలో సంస్థ లోని సేవలను మరింత  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤ పరిచి, 1 లక్షా 50 వేల చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయగలిగినట్టు వివరించారు. 

# 22

డిశంబర్ 2017 నాటికీ 2 లక్షల 75 వేల శాస్త్ర చికిత్సలు పూర్తి  à°šà±‡à°¯à°—లిగామన్నారు. 

# 28 మే 2018  à°œà°¾à°¤à±€à°¯ రహదారి పై ప్రమాదాలను అరికట్టే కార్యక్రమం లో భాగంగా ఇండియన్ ఆయిల్

కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ కు చెందిన 67 మంది వాహన డ్రైవర్లకు నేత్ర చికిత్సలు నిర్వహించి, వారిలో 44 మందికి చికిత్సలు చేపట్టామన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఐ

నాక్స్ సంస్థ ప్రతినిధి వేణుగోపాల్, శంకర్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #sankar foundation  #trustee  #mani mala  #andhra pradesh  #vizianagaram  #srikakulam  #orissa  #chattis garh  #hospital  #eye  #operations

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam