DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగుల క్రీడలకు సైతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం : బిజీ రెడ్డి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 , 2019 (DNS Online ): ప్రభుత్వ రంగ సంస్థల్లో దివ్యంగుల క్రీడలకు సైతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇన్ కమ్ టాక్స్ ఇన్ కంటాక్స్ ముఖ్య కార్యదర్శి

 à°•à°®à°¿à°·à°¨à°°à± బి. జి. రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నగరం లోని పోర్ట్ మైదానం లో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య అంధుల క్రికెట్ మ్యాచ్ క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ ను ఆయన

ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విధమైన క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడం మొదటి సారి అని, అలాంటిది ఈ ఆటను ప్రారంభించే అవకాశం కల్గిందన్నారు. భారత

క్రికెట్ జట్టు నాల్గు సార్లు ప్రపంచ కప్ ను గెలిచిందని, రానున్న2022  à°ªà±à°°à°ªà°‚à°š కప్ లో సైతం విజయం సాధించాలని అభిలషించారు. వీరి ఆటను చూసి సంభ్రమాశ్చర్యం

కల్గిందన్నారు. సాధారణ జట్లకు ధీటుగా దివ్యంగా క్రీడాకారులు మంచి పోరాట పటిమ చూపిస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం ఉద్యోగాల్లో కూడా క్రీడా కారులకు మంచి

ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. వీరందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి, క్రీడాకారులను మరింత ఉత్సాహపరచాలన్నారు. అంతకు ముందు క్రీడాకారులతో కలిసి దేశీయ టి 20

క్రికెట్ క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ ను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. భారత జట్టు నాయకుడు అజయ్ కుమార్ రెడ్డి ( ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు కూడా ఈయనే నాయకుడు)  à°¨à°¿ à°…à°¡à°¿à°—à°¿ à°ˆ

దివ్యంగా క్రికెట్ అదే విధానాన్ని తెలుసుకున్నారు. తదుపరి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ కొనసాగింది.  à°ˆ ప్రారంభోత్సవ కార్యక్రమం లో

 à°µà°¿à°¶à°¾à°–పట్నం పోర్ట్ ట్రస్ట్ సెక్రటరీ హరిచరణ్, వైజాగ్ ప్రొఫైల్స్ బాలకృష్ణ,  à°…ంతర్జాతీయ అంధుల క్రికెట్ సంఘం కార్యదర్శి డేవిడ్, వైఎస్సార్ ఏసీఏ విడిసిఎ మైదానం

మేనేజర్ శర్మ,  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±, గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media   #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #cricket  #gurudev charitable trust   #blind  #andhra pradesh  #tamil

nadu  #visakhapatnam port trust
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam