DNS Media | Latest News, Breaking News And Update In Telugu

16 నుంచి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 05, 2019 (DNS Online) : à°ˆ నెల 16 నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగనున్నట్టు విశాఖ జిల్లా à°Ÿà°¿à°Ÿà°¿ సంఘం కార్యదర్శి à°¡à°¿ వి ఎస్ వై

శర్మ తెలిపారు. విశాఖనగరం లోని ఎంవిపి కోలనీ లో గల లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో ఈ నెల 16 న ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలియచేసారు. ఇది ఓపెన్ టోర్నమెంట్ అని, అన్ని

స్థాయిల వారు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఈ నెల 10 వ తేదీ లోగా ప్రవేశ రుసుము చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. పోటీల

క్రమం వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్షిప్ ల్లో ఉంటాయాని తెలిపారు. అయితే  à°®à°¿à°¨à±€ క్యాడెట్స్ బాలురు, బాలికలకు (అండర్ 12 వయసు), సబ్ జూనియర్ విభాగం ( అండర్ 14 వయసు) బాలురు,

బాలికలకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని శర్మ తెలిపారు.   అండర్ 12 విభాగం క్యాడెట్ బాలురు, బాలికల విభాగంలో పాల్గొనే వారు రూ. 100 చెల్లించాలన్నారు. అదే విధంగా జూనియర్

విభాగం లో పాల్గొనే అండర్ 17 బాలురు, బాలికలు రూ. 100 చెల్లించాలన్నారు. మిగిలిన విభాగాల్లో పాల్గొనే వారు రూ. 200 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

/>  

పోటీ నిబంధనలు :


మినీ క్యాడెట్ క్రీడాకారుల వయసు : 01 -01 -2008 నుంచి 01 -01 -2010 మధ్య కాలం లో జన్మించి ఉండాలి.       
సబ్ జూనియర్ క్రీడాకారుల వయసు : 01 -01 -2002 నుంచి 01 -01 -2005 మధ్య కాలం లో

జన్మించి ఉండాలి.  
ఫిబ్రవరి 16 à°¨ టీమ్ ఛాంపియన్ షిప్ పోటీలు, రెండవ రోజున వ్యక్తిగత పోటీలు జరుగుతాయన్నారు.   
క్రీడాకారులు తమ వెంట జన్మ ధ్రువపత్రం తప్పని సరిగా

తీసుకు రావాలన్నారు. 
పోటీలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు వేదిక వద్ద ఉండాలి. 
à°’à°• టీమ్ లో కనీసం ఇద్దరు నుంచి ఐదుగురు సభ్యులు వరకూ ఉండాలి. 
 à°ªà°¾à° à°¶à°¾à°²à°² తరపున

పాల్గొనే క్రీడాకారులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం చేసిన లేఖలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. 
ఈ పోటీల్లో పాల్గొన దలచిన క్రీడాకారులు / జట్టు సభ్యులు ఇతర

వివరాలకు  à°¡à°¿ వి ఎస్ వై శర్మ (9052667766 ), శ్రీదేవి (7981075245 ), హబీబ్ (7981559525 ), గోపాల్ (7207453127 )లను సంప్రదించవచ్చని తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #table tennis  #TT  #DVSY Sarma  #Open tournament  #Little Angels  #Individual
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam