DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ లో కలవాలి : ద్రోణంరాజు శ్రీనివాస్ 

హోదా ఇచ్చేవారికే బాబు, జగన్ ఇద్దరూ మద్దతు తెలిపారు 

చంద్రబాబు రాహుల్ కలయిక  à°ªà±à°°à°œà°¾à°¸à±à°µà°¾à°®à±à°¯ పరిరక్షణ కోసమే. 

కాంగ్రెస్ పథకాలే జగన్ కాపీ కొట్టాడు

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 06, 2019 (DNS Online) : దేశ పరిస్థితుల బట్టి కాంగ్రెస్ పార్టీ తో చంద్రబాబు నాయుడు జతకట్టినట్టుగానే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాహుల్ తో జత

కట్టాలి అని రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి, విశాఖ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే  à°¦à±à°°à±‹à°£à°‚రాజు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం నగర పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆరున్నర దశాబ్దాల పరిపాలన అనుభవం లో ఈ దేశం లో అమలు చేసిన సంక్షేమ పధకాల అమలు దృష్ట్యా మోడీ వ్యతిరేక

పార్టీలన్నీ ఇక తాటిపైకి రావాలన్నారు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాహుల్ తో చేయి కలపాలన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా

వైఎస్ జగన్ ప్రకటించిన నవ రత్నాలన్నీ గతం లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అమలు చేసినవేనని, వాటికీ వై ఎస్ జగన్ కాపీ కొట్టాడని తెలిపారు. సంక్షేమ పధకాలకు

పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ.  à°®à°¾ సిద్ధాంతమే పేదల పక్షం. వైసీపీ మా పార్టీనే కాపీ కొడుతోంది. కనుక కాంగ్రెస్ లో జగన్ విలీనం‌ కావాలి.

2019 ఎన్నికలు నరేంద్ర

 à°®à±‹à°¦à±€ à°•à°¿,  à°®à±‹à°¦à±€ వ్యతిరేకుల మధ్య పోటీగా సాగుతాయని అన్నారు. అర్ధం పర్ధం లేని విధానాలతో మోదీ ఆర్ధిక వ్యవస్థ నాశనం చేశారన్నారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు

ప్రధాన వైఫల్యమని, దేశం లో ఆర్ధిక నేరస్థలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచి, పేదలను, మధ్య తరగతి వారికి పట్ట పగలే  à°šà±à°•à±à°•à°²à± చూపించారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని,

విపక్ష నేతల మీద సిబిఐ వంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారు. మోదీ సర్కారు ఏపీకి చేసింది ఏమీ లేదని, పైగా ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి,

కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు.  

దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ, నెహ్రూలదేనని, ప్రత్యేక హోదా సాధ్యం కాదని మోదీ చెప్పారని,

జగన్ ప్రత్యేక హోదా కోరుతున్నారని, మరి హోదా ఇస్తానన్న కాంగ్రెస్ తో ఎందుకు కలవాడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ పరిస్థితుల వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో

కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.  

విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రఘువీరా

రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధులనుంచి దరఖాస్తులు ఆహ్వానించారని తెలిపారు. à°ˆ నెల 7 నుంచి 10 వరకు నగర కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తులను  à°¸à±à°µà±€à°•à°°à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ తెలియచేసారు.

పార్టీ ఫండ్ à°—à°¾ ఎమ్మెల్యేకి స్థానానికి దరఖాస్తు చేసుకునే వారు రూ.  2 వేలు, ఎంపీకి స్థానానికి దరఖాస్తు చేసుకునే వారు రూ. 5 వేలు దరఖాస్తు చెల్లించాలని తెలిపారు.

అయితే కాంగ్రెస్  à°ªà°¾à°°à±à°Ÿà±€ సిద్ధాంతాలు, అనుభవం ప్రాతిపదికగా టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.  

ప్రత్యేక హోదా ఇచ్చే వారికే తమ మద్దతని జగన్, చంద్రబాబు

ఇద్దరూ ముందుగానే ప్రకటిస్తున్నారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందన్నారు. అలాంటప్పుడు రానున్న ఎన్నికల

తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తున్నట్లేనన్నారు.  à°¤à±à°µà°°à°²à±‹

పిసిసి అధ్యక్షుడు భరోసా యాత్ర చేపడతారు. కాంగ్రెస్ మళ్లీ ఎపిలో పూర్వ వైభవం సాధిస్తుందని తెలిపారు. 
దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ విలేకరుల

సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag #visakhapatnam  #bjp #andhra pradesh  #congress party  #dronamraju srinivas  #telugudesam party  #ysr congress  #chandrababu naidu 

#ys jagan mohan reddy  #rahul

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam