DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి భద్రతా వారోత్సవాల్లో విద్యార్థుల భాగస్వామ్యం 

రాజమహేంద్రవరం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 07, 2019 (DNS Online) : ఇటీవల కాలంలో వాహన చోదకులు నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుంటున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు రాజమహేంద్రవరం  à°ªà±‹à°²à±€à°¸à±

విభాగం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గురువారం రాజమహేంద్రవరం  à°²à±‹à°¨à°¿ పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఆర్ట్స్

కళాశాల నుంచి పుష్కర్ ఘాట్ వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. హెల్లా ఆటోమొబైల్స్ సంస్థ సహకారంతో ఎన్ సిసి, జి ఎస్ ఎల్ విద్యార్థులు, మెగా జూనియర్ కళాశాల, ప్రగతి కళాశాల,

స్కేటింగ్ పిల్లలతో భారీ బ్యానర్లు పట్టుకుని, ఆర్ట్స్ కళాశాల నుంచి పుష్కరాల రేవు వరకూ చేపట్టారు. మార్గ మధ్యంలో రహదారి భద్రతా, నిబంధనలు, వాహన

చోదకులు à°ªà°¾à°Ÿà°¿à°‚చవలసిన  à°•à°¨à±€à°¸ నిబంధనలు, రవాణా విభాగం విధించే జురుమానాలను తెలియచేస్తూ నగర వాసులకు à°•à°° పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పుష్కరాల రేవు వద్ద వివిధ

సందర్భాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో మరణించిన వారికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం రవాణా విభాగం జిల్లా ఉన్నత స్థాయి అధికారిని తో పాటు, స్పెషల్ బ్రాంచ్,

సెంట్రల్ జోన్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ లు, పట్టణ విభాగపు పోలీసు స్టేషన్ల  à°‡à°¨à±à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à±à°²à±, సబ్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ఇతర

పోలీస్ విభాగపు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, à°¸à±à°•à±‡à°Ÿà°¿à°‚గ్ క్రీడాకారులు  పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive   #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #police  #rajahmundry  #rajamahendravaram 

#rally  #puskharala ghat

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam