DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెత్త పార్టీలను స్వచ్చభారత్ చేసే పనిలో ప్రజలున్నారు : బీజేపీ RK రూడి 

రానున్న ఎన్నికల్లో చెత్తను ఏరే పనిలో ప్రజలు ఉన్నారు : బీజేపీ రూడి  

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 09, 2019 (DNS Online) : భారత ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక స్వచ్ఛ్ భారత్

కార్యక్రమం ద్వారా దేశం లోని చెత్తను తుడిచే వేసే కార్యక్రమాన్ని అప్పగించారని,  à°°à°¾à°¨à±à°¨à±à°¨ ఎన్నికల్లో దేశానికి అరిష్టంగా మారిన పార్టీలను 
స్వచ్ఛ్ భారత్ చేసే

పనిలో ప్రజలున్నారని  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజీవ్ ప్రతాప్ రూడి అన్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన స్థానిక నగర పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దాదాపు 80 శాతం పూర్తిచేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం

ద్వారా గ్రామాల్లోని సుమారు పది లక్షల మందికి మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు.  à°—్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లోని రోడ్లను

విస్తృతంగా నిర్మించామన్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని, దాని నిర్మాణానికి పూర్తి భాద్యత కేంద్రానిదేనన్నారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ ఎన్నికల్లో à°ˆ

దేశానికి ఉపయోగ పడని రాజకీయ పార్టీలను ఏరి పరిసి, ఇంటికి పంపే పనిలో ప్రజలు ఉన్నారని, తిరిగి నరేంద్ర మోడీ పటిష్టమైన మెజారిటీ తో ప్రధాని గా భాద్యతలు చేపడతారని

ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తీసుకున్న నిర్ణయాలను నడి రోడ్డేకించిన కాంగ్రెస్ కు, దానికి మద్దతిచ్చే పార్టీలకు ఈసారి శృంగభంగం తప్పదన్నారు. 
ఆదివారం

గుంటూరు లో జరిగే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని, ఈ సభను విజయవంతం చెయ్యాలని రూఢి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ కు

శంఖుస్థాపన చెయ్యనున్నారన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

/>  

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #roody  #general secretary  #nagendra  #madhav  #polavaram  #railway zone  #chandrababu naidu  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam