DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రధ సప్తమి ప్రత్యేకం: ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం

ఉదయం 5 నుంచి రాత్రి వరకు ఒకే రోజు ఏడూ వాహన సేవలు

తిరుమల, ఫిబ్రవరి 11, 2019 (DNS Online ): తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యవం లో రధ సప్తమి పర్వదినోత్సవ వేడుకలకు తిరుమల

సిద్ధం అయ్యింది. మాఘ శుద్ధ సప్తమి రోజు న సకల లోకాలకు కాంతిని ఇచ్చే సూర్య భగవానుని జన్మదినోత్సవం కావడం తో రధ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

ఫిబ్రవరి 12à°¨ మంగళవారం ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 9 à°—à°‚à°Ÿà°² వరకూ  à°à°¡à± వాహన సేవలను తిరుమల శ్రీనివాసునికి అందించనున్నారు. 

శ్రీ‌వారి ఆల‌యంలో తెల్ల‌వారుజామున

కైంక‌ర్యాలు పూర్త‌యిన à°¤‌రువాత ఉద‌యం 4.30 à°—à°‚à°Ÿ‌à°²‌కు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్క‌à°¡ విశేష à°¸‌à°®‌ర్ప‌à°£

చేప‌à°¡‌తారు.

సూర్య‌ప్ర‌à°­‌ వాహనం(ఉదయం 5.30 నుండి 8 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

ఉద‌యం 5.30 à°—à°‚à°Ÿ‌à°²‌కు సూర్యప్రభ వాహన‌సేవ మొద‌à°²‌వుతుంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు

చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ à°®‌à°²‌à°¯‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. à°ˆ à°˜‌ట్టం à°­‌క్తుల‌కు à°•‌నువిందు చేస్తుంది. సూర్యుడు

తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే

వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(ఉదయం

9 నుండి 10 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం

ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

à°—‌రుడ వాహనం(ఉదయం 11 నుండి 12 à°—à°‚à°Ÿ‌à°²

à°µ‌à°°‌కు)

శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది à°—‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని

దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(à°®‌ధ్యాహ్నం 1 నుండి 2 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

శేషాచలాధీశుడు రాముని

అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన

తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

చక్రస్నానం(à°®‌ధ్యాహ్నం 2 నుండి 3 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

శ్రీ‌à°µ‌రాహ‌స్వామివారి ఆలయం

à°µ‌ద్ద à°—‌à°² స్వామిపుష్క‌రిణిలో à°š‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. à°ˆ సంద‌ర్భంగా చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. à°ˆ

అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని

పొందుతారు.

కల్పవృక్ష వాహనం(సాయంత్రం 4 నుండి 5 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో

విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు.

పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష

వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం(సాయంత్రం 6 నుండి రాత్రి 7 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

సర్వభూపాల అంటే

విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి,

పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ

భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం(రాత్రి 8

నుండి 9 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు)

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు.

చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది

దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

    శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12à°¨ మంగళవారం రథసప్తమి పర్వదినం నిర్వ‌à°¹‌à°£‌కు à°¸‌ర్వం సిద్ధ‌మైంది. శ్రీ‌వారి

ఆల‌యంతోపాటు అన్న‌ప్ర‌సాదం, నిఘా à°®‌రియు à°­‌ద్ర‌à°¤‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌à°µ‌à°¨ à°¤‌దిత‌à°° విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. à°¸‌ప్త వాహనాలపై స్వామివారి వైభ‌వాన్ని

తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో à°­‌క్తులు విచ్చేయ‌నుండ‌డంతో అందుకు à°¤‌గ్గ‌ట్టు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఏర్పాట్లు చేప‌ట్టింది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #TTD  #tirumala tirupati devasthanams  #Radha Saptami  #Surya

Prabha Vahanam  #Tuesday  #gatuda vahanam  #chinna sesha vahanam

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam