DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల ఖరారు, మంత్రి గంటా 

విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ విశ్వ విద్యాలయాల్లో చేపట్టే ప్రవేశాలకు నిర్వహించ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ ఏప్రిల్ 19 నుంచి మొదలయ్యే à°ˆ పరీక్షల తేదీలను, వాటిని నిర్వహిస్తున్న విద్యాలయాల కన్వీనర్లను పరీక్ష సమయాలను ప్రకటించారు. 
 
ఏపీ à°ˆ సెట్ :  à°à°ªà±à°°à°¿à°²à± 19 ,2019 à°¨

ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు జరుగుతుంది, à°ˆ పరీక్షను జె à°Žà°‚ à°Ÿà°¿ యు, అనంతపురం నిర్వహించనుంది, కన్వీనర్ డాక్టర్ పిఆర్ భానుమూర్తి.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ : మే 30, 2019

.

ఏపీ ఎంసెట్ :  à°à°ªà±à°°à°¿à°²à± 20 ,2019  à°¨à±à°‚à°šà°¿ 22 వరకు ఇంజనీరింగ్, 24 à°¨ అగ్రికల్చర్ పరీక్షలు  à°‰à°¦à°¯à°‚ 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 :30 à°—à°‚à°Ÿà°² నుంచి 5 :30 వరకు  à°œà°°à±à°—ుతుంది, à°ˆ

పరీక్షను జె à°Žà°‚ à°Ÿà°¿ యు, కాకినాడ నిర్వహించనుంది, కన్వీనర్ డాక్టర్  à°¸à°¿ హెచ్ ఎస్ సాయిబాబు.   ఫలితాలు విడుదల తేదీ : మే 01, 2019 .

ఏపీ ఐ సెట్ :  à°à°ªà±à°°à°¿à°²à± 26 ,2019 à°¨ ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి

మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 :30 గంటల నుంచి 5 :30 వరకు జరుగుతుంది, ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నిర్వహించనుంది, కన్వీనర్ డాక్టర్ ఎం. శ్రీనివాస

రెడ్డి.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ : మే 03, 2019 .

ఏపీ పీ జీఈ సెట్ :  à°®à±‡  01 ,2019 నుంచి మే 4 వరకు ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, మధ్యాహ్నం 2 :30 à°—à°‚à°Ÿà°² నుంచి 5 :30 వరకు జరుగుతుంది, à°ˆ

పరీక్షను ఆంధ్ర విశ్వ కళాపరిషత్, విశాఖపట్నం  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనుంది, కన్వీనర్ డాక్టర్ పీఎస్ అవధాని.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ : మే 11, 2019 .

ఏపీ ఎడ్ సెట్ :  à°®à±‡ 06 , 2019 à°¨ ఉదయం 10 à°—à°‚à°Ÿà°²

నుంచి మధ్యాహ్నం 1 à°—à°‚à°Ÿ వరకు, జరుగుతుంది, à°ˆ పరీక్షను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నిర్వహించనుంది, కన్వీనర్ డాక్టర్ à°Ÿà°¿. కుమారస్వామి.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ :

మే 10, 2019 .

ఏపీ లా సెట్ :  à°®à±‡ 06 , 2019 à°¨ మధ్యాహ్నం 2 :30 à°—à°‚à°Ÿà°² నుంచి 4 :30 వరకు జరుగుతుంది, à°ˆ పరీక్షను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహించనుంది, కన్వీనర్ డాక్టర్ జె.

విజయ కుమార్.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ : మే 13 , 2019 .

ఏపీపీఈ  à°¸à±†à°Ÿà± :  à°®à±‡ 08 , 2019 à°¨ ఉదయం 09 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 4 గంటవరకు జరుగుతుంది, à°ˆ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ,

గుంటూరు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనుంది, కన్వీనర్ డాక్టర్ పిఎసిఎస్ పాల్ కుమార్.  à°«à°²à°¿à°¤à°¾à°²à± విడుదల తేదీ : మే 25 , 2019 .

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #andhra pradesh  #government  #10th class  #Inter  #EAMCET  #LAWCET  #PGCET  #exam

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam