DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరంలో  సైకత శిల్పంతో సైనికులకు ఘన నివాళి.

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 16, 2019 (DNS Online ): విశాఖ సాగర తీరం లోని రామకృష్ణ బీచ్ లో సైనిక సైకత శిల్పం ఏర్పాటు చేసి కాశ్మీర్ లో దుండగుల ఘాతుకానికి అమరులైన సైనికులకు నగర వాసులు

ఘన నివాళి అర్పించారు. రెండు రోజుల క్రితం కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఘాతుకానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ సైనిక అధికారి, విశాఖ దక్షిణ

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. సరిహద్దులో విధుల్లో ఉండే సైనికులకు రక్షణ కరువైందంటే అది ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్నారు. సాగర తీరం లో

రూపొందించిన à°ˆ సైకత సైనిక శిల్పం చూసి నివాళి అర్పించేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #sainik sand  #sand art  #jai jawan  #RK beach

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam