DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 నుంచి ఎయు లో ఓషన్ సైన్స్ కాంగ్రెస్ : వీసీ 

 à°µà°¿à°¶à°¾à°–పట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 18, 2019 (DNS Online ): ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా à°ˆ నెల  25 నుంచి 27à°µ వరకు రెండవ  à°µà°°à°²à±à°¡à±‌ ఓషన్‌ సైన్స్‌ కాంగ్రేస్‌ జరపనున్నట్లు ఏయూ వీసీ డాక్టర్

జి.నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఉదయం ఏయూ సెనేట్‌ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన భారతి (న్యూడిల్లీ) భారతీయ విజ్ఞాన మండలి

(ఆంధ్రప్రదేశ్‌) సంయుక్తంగా వరల్డ్ ఓషన్‌ సైన్స్‌ కాంగ్రేస్‌ (డబ్యూఓఎస్‌సి) 2019ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏయూ కాన్వొకేషన్‌ థియేటర్‌ వేదికగా à°ˆ కార్యక్రమం

నిర్వహిస్తామన్నారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల  à°¨à±à°‚à°šà°¿ వెయ్యి మంది ప్రతినిధులు, నిపుణులు హాజరవుతున్నార న్నారు. సదస్సులో భాగంగా నాలుగు సెషన్స్‌

జరుగుతాయని, ప్రత్యేకంగా మత్సకారులకు సంబంధించి సదస్సులో చర్చలు ఉంటాయన్నారు. సదస్సులో శాస్త్రవేత్తలు, సాంకేతికనిపుణులు, పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తలు,

న్యాయ, భౌగోళిక నిపుణులు, సముద్ర శాస్త్ర నిపుణులు, షిప్పింగ్‌, టూరిజం, విద్య, మత్స్యపరిశ్రమ నిపుణులు తదితరులు పాల్గొంటారన్నారు. సదస్సులో భాగంగా ప్రత్యేకంగా

ప్యానల్‌ డిస్కషన్స్‌ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా కోస్టల్‌ టూరిజం, ఓషన్‌ సైన్స్‌, టెక్నాలజీ, తదితర అంశాలపై 20 మందికిపైగా నిపుణులు పాల్గొని తమ 
 à°µà±€à°²à±à°µà±ˆà°¨

అభిప్రాయాలను తెలియజేస్తారన్నారు. స్టూడెంట్‌ కాన్‌క్లేవ్‌లో 300 మంది విద్యార్థులు  à°•à°³à°¾à°¶à°¾à°²à°²à±, పాఠశాల నుంచి హాజరవుతారన్నారు. వారి ఆలోచనలు, భావాలను యువత

పంచుకోవడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా నిర్వహించే ఫిషర్‌మెన్‌ మీట్‌లో భాగంగా ఇన్‌కాయిస్‌ సహకారంతో 250 మందికి పైగా మత్స్యకారులు  à°ªà°¾à°²à±à°—ొంటారన్నారు. ఓషన్‌

ఎక్స్‌పోలో భాగంగా వివిధ పరిశ్రమల  à°•à± సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశ మందిరం బయట ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను

నిర్వహిస్తున్నామన్నారు. 

కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌  à°¡à°¾à°•à±à°Ÿà°°à± కె. నిరంజన్‌, విజ్ఞాన భారతి(విభ) ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయంత్‌ సహస్రబుద్ధే,

సదస్సు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆచార్య ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌ రామక్రిష్ణ , ఎన్‌ఐఓ విశ్రాంత అధికారి కె.ఎస్‌ఆర్‌ మూర్తి, డాక్టర్  à°ªà°¿.ఎస్‌ అవధాని తదితరులు

పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra unviersity  #WOSC  #World Ocean Science Congress  #VC NAgeswara Rao #Oceanography

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam