DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ విజయం తధ్యం, మోడీ రాక తో అదనపు సీట్లు: బీజేపీ నేతలు

మోడీ సభను విజయవంతం చెయ్యాల్సిన భాద్యత మీదే : క్యేడర్ à°•à°¿ ఎంపీ సూచన 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 20, 2019 (DNS Online ): ఆంధ్రాకి కేంద్రం చేసిన సహాయంతో 
త్వరలో జరుగనున్న

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ గెలుపు నల్లేరు మీద నడక లాంటిదేనని, మార్చి 1 న విశాఖలో జరుగనున్న భారత ప్రధాని నరేద్ర మోడీ సభ బీజేపీ కి ఆక్సిజన్ గా

మారుతుందని,  à°µà°¿à°¶à°¾à°– ఎంపీ డాక్టర్ కె. హరిబాబు తెలిపారు. బుధవారం విశాఖపట్నం నగరం లోని సాగర తీరం లో à°—à°² à°Žà°‚.పి  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚లో జరిగిన విశాఖ మహా నగర బిజెపి నాయకులు

విస్తృతస్థాయి సమావేశము లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 1 న విశాఖ నగరం లో నిర్వహించే బహిరంగ సభను

విజయవంతం చెయ్యవలసిన భాద్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదేనని సూచించారు. 
మోడీ సభకు సన్నాహక ఏర్పాట్ల కై ఆంధ్ర ప్రదేశ్ శాఖ తో పాటు విశాఖ శాఖ కు కూడా

ప్రతిష్ఠాత్మకంగా మారిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు అందించాల్సిన అన్ని హామీలను నేర్చేశామని, ఇక నెరవేర్చసింది పెద్దగా

లేవన్నారు. ఈ విషయాలపై పార్టీ కార్యకర్తలలో అవగాహనా పెంచాల్సిన భాద్యత క్షేత్ర స్థాయి నాయకులదేనన్నారు. రాష్ట్రం లో బీజేపీ పట్ల ప్రజల్లో నమ్మకం మరింత

బలపడిందని, రానున్న ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచేందుకు మోడీ సభ ఉపయోగపడుతుందన్నారు. ఈ సన్నాహక సమావేశం లో బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యులు, బీజేపీ

అనుబంధ మోర్చా అధ్యక్షులు, విశాఖనగరం లోని అన్ని వార్డుల అధ్యక్షులు, కార్యదర్శులు, కీలక నేతలు, భీమిలి, అనకాపల్లి ఇంచార్జిల  à°¤à±‹ పాటు కీలక నేతలు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 
/> నగర పరిధిలోని  à°…న్ని డివిజన్ల లోని ముఖ్య నాయకులు వారి వారి ప్రాంతాల నుండి à°’à°•à°Ÿà°µ తేదీన బహిరంగ సభకు వచ్చే కార్యకర్తల పేర్లు ఫోన్ నెంబర్లు  à°¸à±‡à°•à°°à°¿à°‚à°šà°¿ నగర

కార్యాలయానికి అందజేయవలసినదిగా చెప్పడం జరిగింది. అలాగే రాబోవు నాలుగు రోజులలో అన్ని డివిజన్లలో కార్యకర్తల సమావేశం జరపవలసిందిగా నిర్ణయించారు. ఈ సమావే

శానికి నగర అధ్యక్షులు నాగేంద్ర అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా ఆలిండియా ఎన్నికల సన్నాహక కమిటీ సభ్యులు రవీంద్ర రాజు,  à°®à°¾à°œà±€ ఎమ్మెల్సీ మరియు పూర్వ రాష్ట్ర

అధ్యక్షులు పీవీ. చలపతిరావు,  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు  à°ªà°¾à°• సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు సాగి కాశి రాజు,  à°µà±‡à°£à±à°—ోపాల్,  à°•à±‹à°Ÿà±‡à°¶à±à°µà°° రావు,

 à°µà°¿à°¶à°¾à°– మాజీ మేయర్  à°ªà±à°²à±à°¸à± జనార్దన్ రావు,  à°Žà°¯à± మాజీ ఉపకులపతి వై సి సింహాద్రి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #haribabu  #narendra modi  #elections  #cadre  #andhra pradesh
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam