DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవత్వానికి మారుపేరు డాక్టర్ రామ్ కుమార్ 

వారం లో రెండురోజులు ఉచిత వైద్య సేవలు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2019 (DNS Online): పేదలకు అండగా నిలిచేందుకు నగరం లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె రాంకుమార్ తన

మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతీ వారం లోను రెండు రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు, మందుల సరఫరా చేయనున్నారు. గురువారం నగరం లోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో

à°—à°² లక్ష్మి గాయిత్రి ఆసుపత్రి అధినేత డాక్టర్‌ కె. రామ్‌ కుమార్‌ పేదలకు ఆసరాగా నిలుస్తూ à°’à°• వైద్య సేవా వాహనాన్ని (  à°…ంబులెన్సును ) ఏర్పాటుచేశారు. దీనిని జాతీయ

జర్నలిస్టు సంఘం కార్యదర్శి, వి.జె.ఎఫ్‌. అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ప్రారంభించారు. à°ˆ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న

విశాఖ నగరంలో దాతలు ముందుకు వచ్చి à°ˆ తరహా ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన డాక్టర్‌ కాండ్రేగుల రామ్‌కుమార్‌ను

 à°¶à±à°°à±€à°¨à±à°¬à°¾à°¬à± అభినందించారు. ఆపద సమయాల్లో అంబులెన్సు అవసరం ఎంతైనా వుంటుందన్నారు. ప్రధానంగా అక్కయ్యపాలెం పరిధిలో పేద వర్గాలకు చెందిన కుటుంబాలు అధికంగా

నివాసం ఉంటున్నాయని, అత్యవసర సమయాల్లో వైద్య సహాయం కోసం తక్షణం వ్యాధిగ్రస్తులను సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి తనవంతు భాద్యతగా

వైద్య వాహనాన్ని ఉచితంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రాంకుమార్ అభినందనీయులన్నారు. 
డాక్టర్‌ కె. రామ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా à°ˆ ఉచిత అంబులెన్సును

సమకూర్చుగలిగామన్నారు.  à°¨à°—à°° పరిధిలో ఎవరైనా అంబులెన్సు సేవలు  à°‰à°ªà°¯à±‹à°—ించుకోవచ్చునన్నారు. దీనితో పాటు వారంలో రెండురోజులు  à°‰à°šà°¿à°¤ మెగా వైద్యశిబిరాలు

ఏర్పాటుచేసి రోగులకు అవసరమైన వైద్యపరీక్షలు, మందుల పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం ఏదైనా ఒక పాఠశాల విద్యార్థులకు, శనివారం అవసరమైన ఒక ప్రాంతంలోనూ శిబిరాలు

 à°à°°à±à°ªà°¾à°Ÿà±à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. అంతకుముందు  à°°à°¾à°®à°šà°‚ద్రనగర్‌ హనుమాన్‌ అసోసియేషన్‌ సభ్యులు పూజలు నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో సభ్యులు  à°•à±ƒà°·à±à°£à°¾à°°à°¾à°µà±, శ్రీనివాస్‌,

రెడ్డి, సురేష్‌రెడ్డి, à°Ÿà°¿.రమేష్‌, తదితరులు  à°•à±‹à°¨à±€ వాసు పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ambulance  #Dr Ram Kumar  #Free medical camp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam