DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ ధర్మమే దేశానికి రక్షా : సిద్దేశ్వరానంద భారతి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2019 (DNS Online): సనాతన హైందవ ధర్మమే ఈ అఖండ భారతావనికి రక్షా గా నిలబడుతుందని కుర్తాళం పీఠాధిపతులు సిద్దేశ్వరానంద భారతి తెలియచేసారు. గురువారం నగరం

లోని బివికె కళాశాల ప్రాంగణం లో " హిందూ దేశం పై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర " అనే చారిత్రాత్మక, సహేతుక ఆధ్యాత్మిక గ్రంథ సంకలనాన్ని అయన

ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పీఠాధిపతులు మాట్లాడుతూ. . భారతీయ చరిత్ర అనాదిగా అనేక సజీవ సాక్ష్యాలను ఈ ప్రపంచానికి అందించిందని, అయితే కళ్ళుమూసుకు పోయిన

మ్లేచ్చులు హైందవ ధర్మానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు కోకొల్లలుగా చేశారని, నేటికీ చేస్తున్నారన్నారు. వీటన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన ఈ భారతావని విజయానికి

ప్రధాన కారణం హైందవ ధర్మమేనన్నారు. దీనికి సోదాహరణాలుగా అయోధ్యలో జరిగిన సజీవ సంఘటనలు వివరించారు. ప్రపంచానికి మానవ జీవన శైలిని అందించిన శ్రీరాముని జన్మ

స్థలాన్ని ముస్లిం లు దండయాత్రలో ఛిద్రం చేసి కనీస ఆనవాళ్లు కూడా లేకుండా చేసి, ఇదేదో బాబర్ కట్టేసాడని, అతని జన్మ హక్కుగా చిత్రీకరించిన ప్రభుత్వానికి కళ్ళు

తెరిపించిన ఘటనను విశ్వహిందూ పరిషత్ పూర్వ అధ్యక్షులు అశోక్ సింఘాల్ తమకు తెలియచేశారన్నారు. ఈ అయోధ్య రామ జన్మ భూమిని పూర్తిగా సైనికులు పహారా కాస్తున్న సమయంలో

à°’à°• రాత్రి  à°°à°¾à°®à°²à°•à±à°·à°£ విగ్రహాలు ప్రత్యక్షం అవ్వడంతో, అక్కడ పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ à°’à°• హిందువు భక్తుడు ఫైజాబాద్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో

దీన్ని విచారించి తీర్పు చెప్పవలసిన భాద్యత నాటి కోర్టు జడ్జి జస్టిస్ కె ఎం పాండే కి క్లిష్టమైన రీతిలో ముస్లిం ల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. విచారణలో

పహారా దారుల వాంగ్మూలం లో ఇద్దరు ముస్లిం సిబ్బంది కూడా ఉన్నారు à°Ÿ.  à°®à°°à±à°¨à°¾à°¡à± కోర్టులో తీర్పు చెప్పే సమయంలో ఆయన చెవిలో రాముని పూజలకు అనుమతి ఇవ్వు అని ఎవరో సుమధుర

స్వరంతో ముమ్మార్లు చెప్పినట్టు అనిపించింది. తక్షణం ప్రభుత్వ  à°¨à°¿à°°à±à°£à°¯à°¾à°¨à°¿à°•à°¿ విరుద్దంగా అయోధ్య రామ జన్మ భూమిలో శ్రీరామునికి నిత్యా ఆరాధనలు చేసే విధంగా

 à°¤à±€à°°à±à°ªà± ఇవ్వడంతో ఆయన కుటుంబానికి ముస్లింల నుంచి పాండే కుటుంబానికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు రావడం వెంటనే బృందావనం వెళ్లి దేవరాహ బాబాను దర్శించారు. ఆయన

మాటల ద్వారా వినిపించిన స్వరం, తనకు చెవిలో వినిపించిన స్వరం ఒక్కటే కావడం. తదుపరి పాండే కు మానసిక స్థైర్యం లభించిందన్నారు. అదే విధంగా భారత దేశం లోని ఎన్నో వేల

ఆలయాలు ముస్లింల దండయాత్రలో పూర్తిగా ద్వంశం అయ్యాయని, తిరిగి నిర్మించడానికి నేటి పాలకులే అడ్డంగా ఉన్నప్పటికీ హైందవ ధర్మం కారణంగానే ఈ దేశం సుభిక్షంగా

నిలుస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో సజీవ సాక్ష్యాలతో కూడిన అంశాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క భారతీయుడు చదివి

తెలుసుకోవాలని, తద్వారా అఖండ భారత దేశంలో హైందవ ధర్మానికి ముస్లిం పు ఏ విధంగా నాశనం చేసే ప్రయత్నం చేసారో తెలుస్తుందన్నారు. ఈ పుస్తకావిష్కరణల్లో ప్రముఖ

మానసిక వైద్యులు, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ విశాఖపట్నం కార్యదర్శి, డాక్టర్ మోపిదేవి విజయ్ గోపాల్, పెద్ద సంఖ్యలో సాహితీవేత్తలు, సంఘ్ పరివార్ సభ్యులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #sangh parivar  #sahiti sadassu  #book release  #hindu  #muslim attacks  #kurtalam mutt  #siddeswarananda bharati #bvk

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam