DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే మైదానం లో జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆరంభం 

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online) : భారతీయ రైల్వేస్ మాత్రమే క్రీడాకారులకు అత్యధిక ప్రోత్సాహాన్ని ఇస్తోందని, ఉద్యోగ ఉపాధి కల్పిస్తోందని, విశాఖ డివిజనల్ రైల్వే

మేనేజర్ ముకుల్ శరన్ మధుర్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నం లోని రైల్వే ఇండోర్ మైదానం లో 71 వ పురుషుల, 34 వ మహిళల సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన

అయన మాట్లాడుతూ 

రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు కార్యదర్శి రేఖ యాదవ్, 
భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్, 
ఆంధ్ర ప్రదేశ్

కార్యదర్శి వెంకట రామచంద్ర రావు,  à°¤à±‚ర్పు కోస్తా రైల్వే క్రీడా అధికారి 
సక్కేర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. క్రీడలను జ్యోతి ప్రజ్వలన అనంతరం పురుషుల  55

కిలోల విభాగం లో క్రీడను ప్రారంభించారు. 

Results: 
ఫలితాలు :
 
55 కిలోలు పురుషులు:  à°¸à°¿à°¹à±†à°šà±. à°°à°¿à°·à°¿à°•à°‚à°Ÿ సింగ్ ( మణిపూర్) - బంగారు పతకం,  à°¶à±à°­à°‚ టొత్కర్ (మహారాష్ట్రా)- ద్వితీయ

స్థానం, హిరేన్ద్ర సారంగ ( చ్ఛత్తిస్ గఢ్ ) - కాంస్య పతకం పొందారు. 

45 కిలోలు మహిళలు :   రియా సేన్ ( ఢిల్లీ) - ప్రధమ స్థానం, దీపాలిప్  à°—ుసలే (మహారాష్ట్ర) - రజత పతకం,  à°¤à±à°¸à±à°®à°¿à°¤à°¾

à°Žà°‚ వి ( కర్నాటక ), - కాంస్యం పతాకం. 

49 కిలోలు మహిళలు :   సైఖోమ్ మీరాబాయి ఛాను ( రైల్వేస్) ప్రధమ పురస్కారం,  à°¦à±€à°ªà°¿à°•à°¾ ( హర్యానా ) - ద్వితీయ స్థానం, ఎస్. బింద్యారాణి ( మణిపూర్) -

తృతీయ పురస్కారం లభించింది.  à°ªà°¦à±à°®à°¶à±à°°à±€ మీరాబాయి ప్రపంచ ఛాంపియన్షిప్ ల్లోనూ, కామన్వెల్త్ పోటీల్లోనూ ఎన్నో బహుమతులు సాధించారు. 

ఈ పోటీల్లో పాల్గొంటున్న

ప్రపంచ స్థాయి క్రీడా కారులు : 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రపంచ ఛాంపియన్  à°®à±€à°°à°¾à°¬à°¾à°¯à°¿ చాను -  ( రైల్వేస్ ). 

కామన్వెల్త్ క్రీడల పతక విజేత 2018 పూనమ్ యాదవ్ -  ( రైల్వేస్

).

కామన్వెల్త్ క్రీడలు 2018 పతక విజేత  à°†à°°à± వి  à°°à°¾à°¹à±à°²à±  -  ( రైల్వేస్ ).

కామన్వెల్త్ క్రీడలు 2018 పతక విజేత  à°ªà±à°°à°¦à±€à°ªà± కుమార్  -   ( రైల్వేస్ ).

కామన్వెల్త్ క్రీడలు 2000 పతక

విజేత రవి కుమార్ - ఒడిశా

కామన్వెల్త్ క్రీడలు 2018 పతక విజేత  à°µà°¿à°•à°¾à°¸à± తుంకూర్ - సర్వీసెస్.

యూత్ కామన్వెల్త్ క్రీడలు పతక విజేత  à°¦à±€à°ªà°•à± లెతెర్ -  à°¸à°°à±à°µà±€à°¸à±†à°¸à±
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam